Monday, January 26, 2009

రవిప్రకాష్ డా ,Raviprakash Dr

పరిచయం :
 • రవిప్రకాష్ - రష్యా లో యం.బి.బి.యస్ చదివి , నటన పై వున్న మక్కువతో "శుభవేళ ," సినిమా ద్వార యాక్టర్ అయ్యారు . ఎక్కువ గా పోలీస్ పాత్రలే చేసారు .
ప్రొఫైల్ :
 • పేరు : రవిప్రకాష్ -యం.బి.బి.యస్ . డాక్టర్ ,
 • పూర్తి పేరు : దుగ్గిరాల రవి ,
 • నానా : కుమార్ బాబు ,వ్యాపారము .
 • అమ్మ : రమాదేవి ,
 • తోబుట్టువులు : ఒక అక్క ,
 • పుట్టిన ఊరు : విజయవాడ ,
 • పెరిగింది : విశాఖ పట్నం ,
 • భార్య : డాక్టర్ రే , డా మాధురి ,
 • పిల్లలు : ఒక బాబు - మహిత్ . ఒకటిన్నర సం. వయసు .
ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు >
 • శుభవేళ ,
 • ఘర్షణ ,
 • ఈశ్వర్ ,
 • సీతయ్య ,
 • అతడు ,
 • చింతకాయల రవి ,
 • గోరింటాకు ,
 • గమ్యం ,
 • యువత ,
 • అతిది