Thursday, January 29, 2009

రామ్ ,Ram (actor)

పరిచయం :
 • రామ్ , సినీ నిర్మాత - స్రవంతి రవి కిషోర్ మనుమడు . దేవదాసు చిత్రము ద్వార కదా నాయకుడు గా రంగప్రవేశం చేసి మూడు చిత్రాలు చేసారు .
గా ప్రొఫైల్ :
 • పేరు : రామ్ ,
 • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
 • ఊరు : విజయవాడ ,-తల్లి దండ్రుల ఊరు ,
 • పుట్టిన తేది : 15 మే 1988 ,
 • చదువు : చెన్నై లో 10 +2 ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
 • దేవదాసు ,2006
 • జగడం ,2007
 • రెడి ,2008
 • మస్కా .2009
 • రామ రామ కృష్ణ కృష్ణ -(2010) ,