Thursday, January 22, 2009

మదాలసా శర్మ, Madalasa Sharma

పరిచయం :
  • ముంబై నుండి తెలుగు తెరకు వచ్చిన తార . మొదటి సినిమా " ఫిటింగ్ మాస్టర్ " ( తెలుగు ) ,
ప్రొఫైల్ :
  • పేరు : మదాలస శర్మ ,
  • పుట్టిన ఊరు : ముంబై ,
  • తండ్రి : సుభాష్ శర్మ - గతం లో సినిమాలు నిర్మించేవారు , ప్రస్తుతం టి.వి సీరియల్స్ నిర్మిన్స్తున్నారు ,
  • తల్లి : నటి ' షీల '
నటించిన సినిమాలు :
  • ఫైటింగ్ మాస్టర్ ,
  • కాదలుక్కు మరణం ఇళై (తమిళం ),
(మూలము : వార్తా తెలుగు న్యూస్ పేపర్ తెర )