లయ,Laya

పరిచయం :
  • 1999 ఏప్రిల్ 22 విడుదలైన "స్వయమ్వరం" సినిమా ద్వార తెలుగు తెర కు పరిచయమైన 16 అణాలతెలుగమ్మాయి లయ . మొత్తము 39 సినిమాల లో నటించారు . "భద్రం కొడుకు" లో బాల నటిగా నటించారు . తెలుగు ,తమిళ ,మలయాళ భాష ల లో నటిచారు .
ప్రొఫైల్ :
  • పేరు : లయ
  • పుట్టిన రోజు :21 అక్టోబర్ ,
  • చదువు : యం.సి .ఎ. (కంప్యూటర్ )
  • తండ్రి : డా.గోపాలకృష్ణ -నేఫ్రలజిస్ట్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ,
  • తోబుట్టువులు : ఒకే కూతురు ,
  • పుట్టిన ఊరు : విజయవాడ ,
  • స్వస్తలము : అమలాపురం ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • భర్త : డా.శ్రీ గణేష్ -రేడియేషన్ యాంకాలజిస్ట్ ,(2006 జూన్ 14 -పెళ్లి రోజు )
  • పిల్లలు : ఒక పాప -శ్లోక (పేరు )
  • మతము : హిందూ -తెలుగు బ్రాహ్మిన్ ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • * అదిరిందయ్యా చంద్రం, 2005
  • * స్వరాభిషేకం, 2004
  • * విజయేంద్ర వర్మ, 2004
  • * టాటా బిర్లా మధ్యలో లైలా, 2004
  • * మిస్సమ్మ, 2003
  • * దొంగ రాముడు అండ్ పార్టీ, 2003
  • * పెళ్ళాంతో పనేంటి, 2003
  • * నీ ప్రేమకై, 2002
  • * శివ Rama రాజు, 2002
  • * ప్రేమించు, 2001
  • * హనుమాన్ జంక్షన్, 2001
  • * మనోహరం, 2000
  • * మనసున్న మారాజు, 2000
  • * మా బాలాజీ, 1999
  • * స్వయం వరం, 1999
  • * నాలో వున్నా ప్రేమ
  • * గెలుపు
  • * కోదండరాముడు
  • * నేను పెళ్ళికి రెడీ
  • * రమ్మా! చిలకమ్మ
అవార్డ్స్ :
  • నంది అవార్డు -- బెస్ట్ నటి గా మూవీస్ మనోహరం అండ్ ప్రేమించు
source : సితార

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala