జయకృష్ణ కె , Jayakrushna K

పరిచయం :
  • జయకృష్ణ మ్యకప్ డిపార్ట్మెంట్ లో అసిస్స్తేంట్ గా చేరి కష్ట పడి అంచెలు అంచెలు గా ఎదిగి మంచి సిని నిర్మాత గాఅయ్యారు ,
ప్రొఫైల్ :
  • పేరు : జయకృష్ణ . కె.
  • పుట్టిన ఊరు : కొమర్రు , అత్తిలి కి దగ్గర లో -- వెస్ట్ గోదావరి జిల్లా .
  • పుట్టిన తేది : 18 ఆగష్టు 1941 ,
  • అమ్మ : శేసమ్మ ,
  • నాన్న : కాకిత సత్యనారాయణ ,గ్రామ మునసబు ,
  • తోబుట్టువులు : తనతో కలిపి ఇద్దరు , అన్నయ్య - వీరభద్రరావు ,
  • భార్య : కృష్ణవేణి -- మేనమామ కూతురు ,
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా >
  • మనవూరి పాండవులు ,
  • సీతారాములు ,
  • బండోడు-గుండమ్మ ,
  • కృష్ణార్జునులు ,
  • మంత్రి గారి వియ్యంకుడు ,
  • జాకీ ,
  • ముద్దుల మనవరాలు ,
  • స్రవంతి ,
  • మిస్టర్ భరత్ ,
  • చక్రవర్తి ,
source : సితార .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala