హరి కృష్ణ యలమంచి , Hari Krushna Yalamanchi

పరిచయం :
  • యలమంచి హరికృష్ణ ప్రముఖ సినీ పంపినీదారుడు , సుప్రసిద్ధ సినీ నిర్మాత . పంపినీ రంగములో విజయవాడ గాంధీనగర్ లో ఒక సాదారణ రిప్రజెంటేటివ్ గా ప్రారంభమైన ఆయన సినీ జీవితం కాలక్రమేనా ఉన్నతమైన నిర్మాతగా ఎదిగేరు .
ప్రొఫైల్ :
  • పేరు :యలమంచి హరికృష్ణ ,
  • ఊరు : మేడూరు ,
  • నాన్న : యలమంచి వెంకట కృష్ణయ్య-వ్యవసాయము ,
  • అమ్మ : సరస్వతి ,
  • భార్య : రాజ్యలక్ష్మి (08-మే-1955 న వివాహము),
  • పిల్లలు : ముగ్గురు అబ్బాయిలు ,
  • మతము : హిందూ కమ్మ ,
ఫిల్మోగ్రఫీ : ... నిర్మాత గా :కొన్ని సినిమాలు --
  • అరుణకిరణము ,
  • ఇదా ప్రపంచం ,
  • కల్యాణ తాంబూలము ,
  • ఇంస్పెక్టర్ ప్రతాప్ ,
  • మమతల కోవెల ,
  • పద్మావతీ కల్యాణము ,
  • గాడ్ ఫాదర్ ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala