Saturday, January 24, 2009

ప్రకాష్ రెడ్డి కర్రి , Prakash reddy Karri

పరిచయం :
 • కర్రి ప్రకాష్ రెడ్డి ఒక సినీ నిర్మాత . మరియు డాన్సర్ .
ప్రొఫైల్ :
 • పేరు : ప్రకాష్ రెడ్డి ,
 • ఊరు : కూతుకులూరు గ్రామము -రామచంద్రాపురం తాలూకా -- ఈస్ట్ గోదావరి జిల్లా ,
 • హాబీ : డాన్స్ అంటే ఇష్టము ,
 • అన్నయ్య : కె.యస్.రెడ్డి . solo dancer ,
కెరీర్ :
 • డాన్స్ ఇష్టం అయినందున అన్నయ్య దగ్గరకు - మద్రాస్ వెళ్లి కొరియోగ్రాఫర్ గా డాన్స్ అసిస్టెంట్ మాస్టర్ గా వుండి , అభిరుచి కొద్ది సినీ నిర్మాత అయ్యారు .
ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు ..
 • కొరడా రాని ,--జ్యోతి లక్ష్మి హీరోయిన్ గా .
 • బంగారు మనుషులు ,
 • జ్యోతి-లక్ష్మి ,
 • పిచ్చోడి పెళ్లి ,
 • సీతమ్మ సంతానం ,
 • తుఫాన్ మెయిల్ ,
 • కదలివచ్చిన కనకదుర్గ ,
 • చండి-చాముండి ,
 • ప్రచండ భైరవి ,
 • కనక దుర్గ వ్రాత మహత్యం ,
 • అమ్మ లేని పుట్టిల్లు ,
 • అమ్మ దుర్గమ్మా ,
 • అమ్మ నాగమ్మ ,
 • పోలీస్ ,
 • అయోధ్య రామయ్య ,
 • అపనిందలు ఆడవాలకేనా ,
(మూలము : జ్యోతి చిత్ర సినీ పత్రిక .)