Sunday, January 25, 2009

అపూర్వ , Apoorva

పరిచయం :
 • డిగ్రీ దిస్కంటిన్యు చేసిన తరువాత కంప్యుటర్ కోర్సు చేద్దామని హైదరాబాద్ వచ్చి సినిమా నటి అయిన ఈమె "అల్లరి" సినిమా లో ఆంటి పాత్ర తో మంచి పేరు వచ్చింది .
ప్రొఫైల్ :
 • పేరు : అపూర్వ కొర్లిపర ,
 • నాన్న : రాధాకృష్ణమూర్తి ,
 • అమ్మ : సూర్యవతి ,
 • తోబుట్టువులు : తన తో కలిపి ఇద్దరు ... ఒక తమ్ముడు ,
 • ఊరు : దెందులూరు - ఏలూరు దగ్గర,
 • చదువు : డిగ్రీ డిస్కంటిన్యు ,
 • భర్త : బిజినెస్ మాన్ ,
 • పిల్లలు : ఒక కూతురు ,
 • మతము : హిందూ కమ్మ (చౌదరి)
 • మొదటి సినీమా : 'మా ఆవిడ మీద ఒట్టు -మీ ఆవిడా చాలా మంచిది ' (బ్రమ్మానందం భార్య గా వేసం)
ఫిల్మోగ్రఫీ : కేరక్టర్ నటి గా కొన్ని సినిమాలు ->
 • మా ఆవిడ మీద ఒట్టు -మీ ఆవిడా చాలా మంచిది
 • అల్లరి"
 • పుట్టింటికి రా చెల్లి ,
 • సద మీ సేవ లో .
 • మాస్ ,
 • పాండురంగడు ,
 • కింగ్ ,
 • మేస్త్రి ,
 • ఫైటింగ్ మాస్టర్ ,
 • అ అ ఇ ఈ ,
(మూలము : సాక్షి సండే మేగజిన్ )