అల్లు అరవింద్ , Allu Aravind








పరిచయం :
  • అల్లు అరవింద్ సిని పంపిణి దారుడు మరియు సినీ నిర్మాత . 'గీత ఆర్ట్స్' అనే బేనర్ లో సినిమా నిర్మాణాలు జరుపుతుంటారు ,
ప్రొఫైల్ :
  • పేరు : అల్లు అరవింద్ , ప్రజారాజ్యం నాయకుడు .
  • పుట్టిన తేది : 10 జనవరి 1959 .
  • నివాసము : హైదరాబాద్ ,
  • పుట్టిన ఊరు : రాజమండ్రి --వెస్ట్ గోదావరి జిల్లా ,
  • స్వస్థలం : పాలకొళ్ళు ,
  • తండ్రి : అల్లు రామలింగయ్య -హాస్య నటుడు .
  • బావ : చిరంజీవి(సురేఖ భర్త) - నటుడు ,
  • పిల్లలు : ముగ్గురు కొడుకులు .--అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా >
  • * ధీరుడు (2009)
  • * ఘజిని (2008)
  • * జల్సా (2008)
  • * హ్యాపీ (2006)
  • * అందరివాడు (2005)
  • * కలకత్తా మెయిల్ (2003)
  • * జోహ్న్నీ (2003)
  • * గంగోత్రి (2003)
  • * పెళ్ళాం ఊరేలితే (2003)
  • * క్యా ఏహి ప్యార్ హాయ్ (2002)
  • * డాడీ (2001)
  • * కుంవర (2000)
  • * పరదేశి (1998)
  • * మేరె సపనో కి రాణి (1997)
  • * మాస్టర్ (1997)
  • * పెళ్లి సందడి (1997)
  • * అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996)
  • * ది Gentleman (1994)
  • * మెకానిక్ అల్లుడు (1993)
  • * ప్రతిబంద్ (1990)
  • * ఆటకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
  • * పసివాడి ప్రాణం (1987)
  • * ఆరాధన (1987)
  • * విజేత (1985)
  • * హీరో (1984)
  • * అభిలాష (1983)
  • * యమకింకరుడు (1982)
  • * సుభలేఖ (1982)
  • * దేవుడే దిగివస్తే (1975)
  • * బంత్రోటు భార్య (1974)
యాక్టర్ గా
  • 1. చంటబ్బాయి (1986)
  • 2. హీరో (1984)

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala