విజయ రంగ రాజ , Vijaya ranga raja

పరిచయన్ :
  • విలన్ గా మంచి పేరున్న 'విజయ రంగా రాజా' తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ మం మరాటి , హిందీ, పంజాబీ, ఒరియా భాస చిత్రాలలో నటించారు , సుమారు రెండు వేళ ఇదు వందల కు పై గా సినిమాలు లో నటించారు . కొంతకాలం ఫైనాన్స్ వ్యాపారం చేసి నష్ట పోయి , ఆస్తులన్నీ అమ్మి వేసి లండన్ వెళ్ళిపోయారు . మల్లి తిరిగి వచ్చి ఎన్నో తెలుగు సినిమా విఅలన్ కారెక్టర్ లు చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : విజయ రంగ రాజా ,
  • అసలు పేరు : వీరమాచనేని ఉదయ రాజకుమార్ ,
  • ఊరు : నరసరావు పేట -- గుంటూరు జిల్లా . ( తండ్రీ ఉద్యోగ రిత్యా ఇతను పూణే లో పుట్టరు)
  • నాన్న : వీరమచనేని జానకిరామయ్య , ఆర్మీ ఆఫీసర్
  • అమ్మ : జగదీశ్వరి ,
  • చదువు : బి. ( discontinue).
  • ఇష్ట ఇష్టాలు : నాటకాలు వేయడం అంటే ఇష్టము . యన్ .టి.ఆర్ అన్నా మహా ఇష్టము .
  • కుటుంబము : భార్య , ఇద్దరు ఆడపిల్లలు ,
నటించిన కొన్ని సినిమాలు :
  • సీత కళ్యాణం ,(కాంభోజరాజు వెసం)
  • దాన వీర శూర కర్ణ ,
  • వేటగాడు ,
  • భైరవదీపం .
  • మగరాయుడు .
  • మదం ,
  • గురి .
  • యజ్ఞం .
  • నేటి భరతం .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala