సుమన్ ,Suman







పరిచయం :
  • దక్షిన భారత సినీ నటుడు , తెలుగు ,తమిళ ,కన్నడ ,మలయాళ భాషా సినిమాల లో నటించారు . సంసృతం నేర్చుకున్నారు , వీణ , గిటారు వాయించడం వచ్చును .
ప్రొఫైల్ :
  • పేరు :మంగళూరు సుమన్ తల్వార్ ,
  • సొంత ఊరు : ఉడిపి -కర్ణాటక ,
  • మతము : హిందూ -మంగులురియన్ ,
  • పుట్టిన తేది :28 ఆగయూస్ట్ 1959 ,
  • పుట్టిన ఊరు : మద్రాస్ ,
  • నాన్న : సుషీల్ చందర్ -బిజినెస్ మెన్ ,
  • అమ్మ :కేసరి చందర్ ,-లెక్చెరర్
  • చదువు : డిగ్రీ బి.ఎ.-ఇంగ్లీష్ లిటరీచార్
  • నివాసము : హైదరాబాద్ ,
  • భార్య : శ్రీమతి శిరీష - డి వి నరసరాజు మనుమరాలు .
  • పిల్లలు : కూతురు - అకిలజ ప్రత్యూష ,
తొలి సినిమా :
  • తమిళ్ --స్విమ్మింగ్ ఫూల్ . ( సుమారు -50 తమిళ చిత్రాలు హీరో గా చేసారు )
  • తెలుగు -- ఇద్దరు కిలాడీలు ,
ఫిల్మోగ్రఫీ :
  • Year - Film - Language - Role -
1977
  • నీచల్ కులం తమిళ్
1981
  • థీ (ఫిల్మ్) తమిళ్
1982
  • తరంగిణి తెలుగు
  • ఇద్దరు కిలదేలు తెలుగు
1983
  • సితార తెలుగు
  • త్రివేణి సంగమం తెలుగు
  • నేటి భారతం తెలుగు
  • నవోదయం తెలుగు
  • కోడలు కావలి తెలుగు
  • కళ్యాణ వీణ తెలుగు
1984
  • ఈ చరిత్ర ఇంక ఎన్నాళ్ళు తెలుగు
  • మెరుపు దాడి తెలుగు
  • పన్నెండు సూత్రాలు తెలుగు
  • ప్రళయ సింహం తెలుగు
  • 1985 దర్జా దొంగ తెలుగు
  • అమెరికా అల్లుడు తెలుగు
  • న్యాయం మీరే చప్పాలి తెలుగు
  • ఇద్దరు మిత్రులు తెలుగు
  • ముసుకు దొంగ తెలుగు
  • కంచు కవచం తెలుగు
  • గర్జన తెలుగు
  • దొంగల్లో దొర తెలుగు
  • మాయదారి మరిది తెలుగు
  • మాంగల్య బంధం తెలుగు
1986
  • మారుతీ తెలుగు
  • సమాజంలో స్త్రీ తెలుగు
  • శ్రీమతి కనుక తెలుగు
  • చాదస్తపు మొగుడు తెలుగు
1987
  • ప్రేమ సామ్రాట్ తెలుగు
  • దేశంలో దొంగలు పడ్డారు తెలుగు
1988
  • బందిపోటు తెలుగు
  • ఉక్కుసంకెళ్ళు తెలుగు
  • ఉగ్రనేత్రుడు తెలుగు
  • బందిపోటు తెలుగు
1989
  • నేరం నది కాదు తెలుగు
1990
  • క్యిది దాదా తెలుగు
  • రాగారింట్లో రౌడీ తెలుగు
1991
  • పెద్దింటల్లుడు తెలుగు
  • భార్గవ్ తెలుగు
  • మహాయజ్ఞం తెలుగు
  • రాముడుకాదు కృష్ణుడు తెలుగు
1992
  • యముడన్నకి మొగుడు తెలుగు
  • పట్టుదల తెలుగు
  • అలెగ్జాండర్ తెలుగు
  • చక్రవ్యూహం తెలుగు
1993
  • పరువు ప్రతిష్ట తెలుగు
  • భగత్ తెలుగు
  • రెండిళ్ళ పూజారి తెలుగు
  • కొండపల్లి రాజ తెలుగు
  • కోడలు కావలి తెలుగు
  • బావ బావమరిది తెలుగు
  • తోడుదొంగలు తెలుగు
  • చిన్నాల్లుడు తెలుగు
1994
  • భలే మామయ్య తెలుగు
  • పల్లతూరి మొగుడు తెలుగు
  • హలో అల్లుడు తెలుగు
  • సమరం తెలుగు
  • బంగారు మొగుడు తెలుగు
1995
  • మాయ బజార్ తెలుగు
  • కది ఇన్స్పెక్టర్ తెలుగు
  • ఆలుమగలు తెలుగు
  • ముద్దై ముద్దుగుమ్మ తెలుగు
  • బాలరాజుగారి బంగారుపెల్లం తెలుగు
1996
  • సూర్య పుత్రులు తెలుగు
  • అబ్బాయి గారి పెళ్లి తెలుగు
  • నాయుడుగారి కుటుంబం తెలుగు
1997
  • ఓసి నా మరదలా తెలుగు
  • అన్నమయ్య తెలుగు
  • ప్రియమిన శ్రీవారు తెలుగు
  • ఏమండి పెళ్లి చేసుకుంది తెలుగు
  • అల్లరి పెళ్లి కొడుకు తెలుగు
1998
  • స్వర్ణముఖి తెలుగు
1999
  • రామసక్కనోడు తెలుగు
  • పెద్దమనుషులు తెలుగు
2000 Bulleted List
  • సమ్మక్క సారక్క తెలుగు
2001
  • దేవుళ్ళు తెలుగు
2002
  • లాహిరి లాహిరి లాహిరిలో తెలుగు
2003
  • నీకు నేను నాకు నువ్వు తెలుగు

  • అమ్ములు తెలుగు
  • గొంగోత్రి తెలుగు
2004
  • ఫిబ్రవరి ౧౪ నెక్లెస్ రోడ్ తెలుగు
  • 2005 లీల మహల్ సెంటర్ తెలుగు
  • జై బాలాజీ తెలుగు
2006
  • గంగ తెలుగు
  • శ్రీ సత్యనారాయణ స్వామి తెలుగు
2007
  • సర్దార్ పాపన్న తెలుగు
  • శివాజీ ది బాస్ తెలుగు
  • విజయదసమి తెలుగు
  • టాస్ తెలుగు
  • శివాజీ తమిళ్ అడిషేషన్
2008
  • వాన తెలుగు
  • పౌరుడు తెలుగు
  • బిందాస్ కన్నడ
  • మించిన ఓట కన్నడ
  • కురువి తమిళ్ కొచ్చా
  • కర్తికై తమిళ్
  • ఏగన్ తమిళ్ జాన్ చిన్నప్ప
  • పదిక్కతవన్ తమిళ్
మూలము : సండే మాగజిన్ ఆంధ్ర జ్యోతి .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala