రమేష్ వడ్డే , Ramesh Vadde

పరిచయం :
  • వడ్డే రమేష్ గారు ప్రముఖ సినీ నిర్మాత మరియు విజయమాధవి పిక్చర్స్ అధినేత .1976 లో " పాడవోయి భారతీయుడా" అనే సినిమా మదలు పెట్టేరు. 
ప్రొఫైల్ :
  • పేరు : రమేష్ వడ్డే .
  • ఊరు : ఎలమర్రు --కృష్ణ జిలా .
  • పుట్టిన తేది : 10 అక్టోబర్ 1947 .
  • తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు ,ఆన్న-వడ్డే సోభానద్రీస్వరరావు,తమ్ముడు -కిషోర్.
  • చదువు : 10 వ తరగతి ,
  • మతము :హిందూ కమ్మ ,
  • వివాహము : 1969 లో జరిగినది --భార్య -
  • పిల్లలు :వద్దే నవీన్ (నటుడు ),
  • మరణము : 21-నవంబర్-2013 ;;; ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్(65) కన్ను మూశారు. కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హీరో వడ్డే నవీన్ ఆయన కుమారుడే. ‘పాండవ వనవాసం’ చిత్రాన్ని హిందీలో నిర్మించడం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రమేష్ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తో బొబ్బిలిపులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు, శ్రీ ఏడుకొండల స్వామి, పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, విశ్వనాథ నాయకుడు, నేనేరాజు నేనేమంత్రి, రావణబ్రహ్మ, లవ్ స్టోరీ 1999 వంటి పలు హిట్ చిత్రాలను రమేష్ నిర్మించారు. దాంతో పాటు పండంటి కాపురం చిత్రాన్ని ‘సుర్ సంగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ నటించిన ‘అమ్మకొడుకు’ చిత్రానికి రమేష్ దర్శకత్వం కూడా వహించారు.
ఫిల్మోగ్రఫీ : Producer: 30 కి పైగా సినిమాలు నిర్మించారు .
  • లంకేశ్వరుడు (1989) - producer
  • సుర్ సంగం (1985) - producer
  • బొబ్బిలి పులి (1982) - producer
  • కటకటాల రుద్రయ్య (1978) - producer
  • విశ్వనాథ నాయకుడు 1987 producer
  • పాడవోయి భారతీయుడా ,
  • ఆత్మీయుడు ,
  • కటకటాల రుద్రయ్య ,
  • రంగూన్ రౌడీ ,
  • బెబ్బులి ,
  • బాబులుగాడి దెబ్బ,
  • బొబ్బిలి పులి ,
  • కలహాల కాపురం ,
  • తిరుగుబాటు ,
  • రావణ బ్రహ్మ ,
  • దుర్గాదేవి ,
  • నేనే రాజు -నేనే మంత్రి ,
  • లక్న్కేస్వరుడు ,
  • కర్ణ
  • క్రాంతి ,
  • లవ్ 1999 ,
  • శత్రువు ,
  • ఏడు కొండలవాడు ,
  • రారాజు ,
  • చిన్నారి ముద్దుల పాప ,
Director:
  • 1. అమ్మ కొడుకు (1993)
  • =============================
Visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala