రఘునాధ రెడ్డి , Raghunadha Reddy

పరిచయం :
  • రఘునాధ రెడ్డి ఒక తెలుగు సినీ కారెక్టర్ ఆర్టిస్ట్ . రైల్వే ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ... తరువాత రంగస్థలకళాకారుడి గా ,సినిమా కళాకారుడి గా మంచి పేరు తెచ్చుకున్నారు . సుమారు ౩౫౦ సినిమాలు లో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : కలకోట రఘునాధ రెడ్డి ,
  • సొంత ఊరు : కుందేరు - కృష్ణ జిల్లా ,
  • నాన్న : కలకోట కృష్ణ రెడ్డి , ఫర్నిచర్ వ్యాపారం .
  • అమ్మ :కలకోట సామ్రాజ్యమమ్మ ,
  • తోబుట్టువులు : ఇద్దరు -- ఒక తమ్ముడు , ఒక చెల్లి ,
  • భార్య : అన్నపూర్ణ ,
  • పిల్లలు : ముగ్గురు-- ఇద్దరు కూతురులు , ఒక కొడుకు .
  • చదువు : యల్.యం. . డిప్లమా (మెకానికల్ ఇంజనీర్ ).
  • ఉద్యోగం : రైల్వే లో గుమస్తా .
  • మొదటి సినిమా : సర్పయాగము .
నటించిన కొన్ని సినిమాలు :
  • ఒరేయ్ రిక్షా ,
  • సర్పయాగము ,
  • ప్రేమించుకుందాం రా ,
  • తేజ ,
  • మదర్ ఇండియా ,
  • చీమలదండు ,
  • పెళ్లిపందిరి ,
  • యువరత్న రాణా ,
  • అడవిలో ఆన్న ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala