మేఘా నాయర్ , Megha Nayer

పరిచయం :
  • మలయాళం నుండి వచ్చిన ... ఆసిన్ , నయనతార , గోపిక , కళ్యాణి , మీరాజాస్మిన్ , తదితరుల బాటలోనే వేణు హీరోగా తీసిన " దీపావళి " చిత్రం ద్వార తెలుగు తెరకు 'మేఘా నాయర్ ' పరిచయమయినది .
ప్రొఫైల్ :
  • పేరు : మేఘా నాయర్ ,
  • ఊరు : తోడువులా -- కొచ్చి దగ్గరలో (కేరళ రాష్ట్రము),
  • నాన్న : విజయ్ కుమార్ -- నేవీ ఆఫీసర్ ,
  • అమ్మ : రాజీ , గృహుని ,
  • సోదరుడు : శ్రిజిత్ -- బ్యాంకు ఆఫీసర్ ,
  • కెరీర్ : ఇంట్రెస్ట్ కొద్ది యాడ్స్ లో నటించే అవకాశం వచ్చ్చింది . యాడ ఫెర్ఫార్మెన్స్ మూలంగా సిని అవకాశం వచ్చింది .
తొలిసినిమా ..
  • మలయాళం " హాయ్ ".
  • తెలుగు లో : " దీపావళి "
  • తమిళం లో : " తుంగం "
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • మలయాళం " హాయ్ ".
  • తెలుగు లో : " దీపావళి "
  • తమిళం లో : " తుంగం "

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala