మహర్షి రాఘవ , Maharshi Raghava

పరిచయం :
  • క్లాప్ బాయ్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో-డైరెక్టర్ ,కన్నడ లో సూపర్ హిట్ డైరెక్టర్ గా ఉండి హీరో గా ఒక్క "మహర్షి"సినిమా తోనే 'రాఘవ' మహర్షి రాఘవ అయ్యాడు .
ప్రొఫైల్ :
  • పూర్తి పేరు : గోగినేని రాఘవరావు చౌదరి .
  • నాన్న గారు :జి.వి.కె.చౌదరి .బి..-వ్యవసాయము చేస్తూ,కొంతకాలము తెనాలిలో టుటోరియల్ కాలేజి నడిపి,తరువాతచందమామ పబ్లికేషన్ లో పనిచేసారు .
  • అమ్మ :గోగినేని కమల .
  • తోబుట్టువులు :ఒక తమ్ముడు -యు.యస్.. అట్లాంటా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ .
  • చదువు : ఇంటర్ .
  • భార్య : మైత్రేయ అలియాస్ శిల్ప ,
  • పిల్లలు : కూతురు - మౌనిక (కాలేజి చదువు); కుమారుడు - రుద్రాక్ష(హై స్కూల్ చదువు) ,
నటించిన కొన్ని సినిమాలు
  • నవ భారతం ,
  • బాలరే విచిత్రం .
  • నెంబర్ ఒనె (1994)
  • జాంబ లకిడి పంబ (1993)
  • చిత్రం భళారే విచిత్రం (1992) .... రాఘవ
  • హలో డార్లింగ్ (1992)
  • ప్రేమ ఎంత మధురం (1991) .... చిట్టి బాబు
  • మహర్షి (1988) .... మహర్షి

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala