గిరిబాబు ,Giribabu







పరిచయం :
  • గిరిబాబు తెలుగు సుప్రసిద్ధ నటుడు , నిర్మాత , దర్శకుడు . 35 సం .లుగా తెలుగు సినీ సేవ లో ఉన్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : గిరిబాబు (తన తాత గారు పిలిచేవారు) ,
  • అసలుపేరు : యర్రా శేషగిరిరావు ,
  • పుట్టిన తేది : 08 జూన్ 1943 .
  • పుట్టిన ఊరు : రావినూతల -- ప్రకాశం జిల్లా ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • తోబుట్టువులు : లేరు తను ఒక్కడే కొడుకు ,
  • నాన్న : యర్రా నాగయ్య , వ్యవసాయము .
  • అమ్మ : నాగరత్నం ,
  • చదువు : పి.యు.సి ,
  • భార్య : శ్రీదేవి --29 -మే 1963...( పెళ్లిరోజు)
  • పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు ,ఒక అమ్మాయి ,రఘుబాబు(హాస్య నటుడుగా ఉంటూ సినిమా ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్స్తారు) ,బోసుబాబు (నటుడు--ఇంద్రజిత్ సినిమా) ,మాధవి .





వేసిన కొన్ని నాటకాలు :
  • విషభ కుంబాలు ,
  • పల్లెపడుచు ,
  • చిల్లరకొట్టు చిట్టెమ్మ ,పునర్జన్మ ,
  • ప్రేమించిన హృదయాలు ,
  • రగిలే జ్వాల ,
  • కుమార విజయం ,
  • పల్నాటి యుద్ధం .
ఫిల్మోగ్రఫీ : తెలుగు డైరెక్టర్
  • సింహ గర్జన
  • దేవతలారా దీవించండి
  • మెరుపుదాడి
  • రణరంగం
  • ఇంద్రజిత్ ,
  • నీ సుఖమే నే కోరుతున్న (2008)
యాక్టర్ గా :
  • కృష్ణ (2008)
  • కిట కితలు (2007)
  • క్లాస్మేట్స్ (2007)
  • ఎవడైతే నాకేంటి (2007)-చీఫ్ మినిస్టర్
  • నువ్వే కావాలి (2000) ... హీరో ఫథెర్
  • అతడు-2005
  • రా
  • వజ్రం
  • అల్లుడా మజాకా
  • భైరవ ద్వీపం
  • చిల్లర మొగుడు అల్లరి కొడుకు ,
  • జగమే మాయ . విలన్ గా ,
  • చైర్మన్ చలమయ్య ,
  • లక్ష్మి ,
  • నిర్దోషి ,
  • జ్యోతి లక్ష్మి ,
  • అనగాఒక తండ్రి ,
  • ఆడపిల్లల తండ్రి ,
  • బంగారు కలలు ,
  • వధూవరులు ( మొదట హీరో గా వేసిన సినిమా )
ప్రొడ్యూసర్ :
  • దేవతలారా దీవించండి , (మొదటి గా నిర్మించిన సినిమా )
  • సింహగర్జన ,
  • ముద్దు ముచ్చట ,
  • సంధ్యారాగం ,
  • మెరుపుదాడి ,
  • రణరంగం ,
  • ఇంద్రజిత్ ,
  • నీ సుఖమే నే కోరుతున్న (2008)

  • =============================
  • visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala