దొరస్వామిరాజు , Doraswamy Raju

పరిచయం :
  • నిర్మాణము ,పంపిణీ , ప్రదర్శన అనే మువ్వెన్నెల మూడు విభాగాల లో తనదైన జైత్రయాత్ర ను కొనసాగించి 'రాయలసీమరారాజు' గా మంచి పేరు తెచ్చుకున్నారు - దొరస్వామిరాజు.. 1988-89 లో "మంగళం" గ్రామా సర్పంచ్ గా చేసారు .యన్ .టి.ఆర్ హయాం లో "నగరి" యం.యల్.ఎ .గా చేసారు . మొత్తం పది సినిమాలు కు నిర్మాత గా ఒక వెలుగు వెలిగేరు .
ప్రొఫైల్ :
  • పేరు :దొరస్వామి రాజు ,
  • నాన్న పేరు :వరదరాజు వెంకటరాజు , ఊరి పెద్దాయన ,
  • అమ్మ పేరు : చెంగమ్మ ,
  • ఊరు : వరదరాజుల కండ్రిగ ,--విజయపురం (మండలం)- చిత్తూరు జిల్లా .
  • పుట్టిన తేది : 01-జూలై -1946 .
  • చదువు : బి.కాం , సి.ఎ.
ఫిల్మోగ్రఫీ as producer :
  • అన్నమయ్య (1997) - producer
  • సీతారామయ్య గారి మనవరాలు (1991) - producer
  • కిరాయి దాదా ,
  • ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ,
  • మాధవయ్య గారి మనవడు ,
  • శభాస్ రాముడు ,
  • అన్నమయ్య ,
  • ఇంగ్లిష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు ,
  • సింహాద్రి ,
  • కొంచెం తూచ్ లో ఉంటే చెప్తా ,
పంపిణీ చేసినకొన్ని సినిమాలు :
  • భామ విజయం ,
  • శారద ,
  • మమత ,
  • వి.యం.సి దిస్త్రిబ్యుషన్ సమస్త పెట్టి ... ఎన్నో పాత ,కొత్త సినిమా లు ...పంపిణి చేసారు .
source : internet

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala