Tuesday, December 9, 2008

రమ్యశ్రీ ,Ramyasri

పరిచయం :
 • తెలుగు , కన్నడ సినిమాల లో నటించిన ఒక టాలీవుడ్ నటి . ఈమె ఏడు భాషల లో సుమారు 200 లకు పైగా సినిమాలలోనటించారు .
ప్రొఫైల్ :
 • పేరు : రమ్యశ్రీ .
 • అసలుపేరు :సుజాత .
 • పుట్టిన ఊరు : అప్పలరాజపురం -మాడుగుల (మండలం), విశాఖపట్నం జిల్లా.
 • తల్లిదండ్రుల నివాసము : విశాఖపట్నం .
 • తండ్రీ : బదిరెడ్డి దేముడు నాయుడు .
 • అమ్మ : సన్యాసమ్మ .
 • తోబుట్టువులు : తనతో కలిపి ఆరుగురు ..ఈమె నాల్గవ సంతానం .
 • చదువు :10 + 2 (బుల్లయ్య కాలేజీ ),
 • పెళ్లి : కాలేదు .
నటించిన కొన్ని సినిమాలు :
 • కోరుకున్న ప్రియుడు ,
 • ఒసేయ్ నా మరదలా ,
 • నువ్వు నేను .
 • ఆది ,
 • ఎవరు నేను ,
 • తాజ్ మహల్ .
 • నరసింహ నాయుడు .
 • సింహాద్రి .
 • ప్రేమ రాజ్యం .(ఐటం సాంగ్ )
కొన్ని కన్నడ సినిమాలు :
 • ఆర్యభట్ట '
 • ఆర్య తుంబ తొంటి ,
 • యమకదల్లి వీరప్పన్ .
 • ==========================
Visit my website at : Dr.Seshagirirao.com