Wednesday, December 31, 2008

అమిత్,Amith

పరిచయం :
 • విలన్ పాత్రలు వేసే తెలుగు సినిమా నటుడు . గ్లాడ్ రక్ష్ లో పాల్గొన్న తరువాత సినిమా చాన్సులు కోసంప్రయత్నించగా దర్శకుడు 'చిమ్మని మనోహర్ "కల"సినిమా లో తొలి గా నటించారు .
ప్రొఫైల్ :
 • పేరు : అమిత్ ,
 • ఊరు : హైదరాబాద్ , పుట్టింది ,పెరిగింది ముంబై లోనే ,
 • తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు , తమ్ముడు ,చెల్లి ,
 • చదువు : బి.కాం ,
నటించిన సినిమాలు : -సుమారు ఇప్పటి వరకు ౩౫ సినిమాల లో నటిచారు .
 • కల ,
 • యువసేన ,
 • సఖియా నా తో రా ,
 • సుఫార్ ,
 • అనుకోకుండా ఒక రోజు -భోజ గా ,
 • విక్రమార్కుడు , మున్న పాత్ర ,
 • వన్ ,
 • పోలిష్ పోలిష్ ,
 • రాఖీ - లో మనోహర్ పాత్ర ,
 • లక్ష్యమ్ ,