ఆహుతి ప్రసాద్ , Ahuthi Prasad










పరిచయం :
  • ఆహుతి ప్రసాద్ ఒక తెలుగు సినిమా /టీవీ క్యారక్టర్ నటుడు  .
ప్రొఫైల్ :
  • పూర్తి పేరు : అడుసుమిల్లి జనార్ధన ప్రసాద్ ,
  • పుట్టిన తేదీ : 02-జరవరి -1958.
  • పుట్టిన ఊరు : సొంత ఊరు : కోడూరు - గూడూరు తాలూకా , కృష్ణా జిల్లా .
  • నాన్న : అడుసుమిల్లి రంగారావు . టీచర్ గా పని చేసారు .
  • అమ్మ : హైమవతి .
  • భార్య : విజయ నిర్మల , 
  • తోబుట్టువులు : నలుగురు ఆడపిల్లల తరువాత తానొక్కడే మగపిల్లాడు .
  • చదువు : డిగ్రీ వరకు.
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు --పెద్దవాడు :భరణి ప్రసాద్  , చిన్నవాడు :కార్తిక్ ప్రసాద్ .
  • మరణం  : 04-జరవరి-2015 (57 సం. వయసులో క్యాన్సర్ వ్యాధి తో కేరళలో చనిపొయారు).
  • నివాసము : హైదరాబాద్ , 
  • అడ్రస్ : ప్లాట్ నే. ౩. పెంట హౌస్ , మేఘన అరుణోదయ కాలనీ , మాదాపూర్ , హైదరాబాద్-౮౧
  • ఫోన్స్ : 98490 10201 ,
కెరీర్ :
  • చిన్నప్పటి నుండీ నాటకాలంటే మక్కువ ఉన్నందున పెళ్ళయిన తరువాత 'మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సినిమా శిక్షణపొందేరు . అక్కడే మేనేజర్ గా చేసారు .
అవార్డులు :
  • కాలేజి లో వేసిన నాటకం "అభినయం" నాకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చినది .
నటించిన కొన్ని సినిమాలు : : యాక్టర్:సుమారు 275 సినిమాలలో నటించారు .
  • 1. వెట్టియాడు విల్లైయాడు (2006) .... పోలీస్ qissioneer
  • 2. బన్నీ (2005)
  • 3. సాంబ (2004) .... ఫథెర్ అఫ్ సంధ్యా
  • 4. ఠాగూర్ (2003)
  • 5. వసంతం (2003)
  • 6. ఇంద్ర (2002)
  • ౭. అమ్మాయే నవ్వితే (2001)
  • 8. అప్పారావు కి ఒక నెల తప్పింది (2001)
  • 9. సూర్యవంశం (1999) (అస్ ఆహుతి ప్రసాద్)
  • 10. ఘరానా మొగుడు (1992) .... సారంగపాణి
  • 11. ఆహుతి (1988)
  • నిన్నే పెళ్ళాడతా .
  • కొత్తబంగారు లోకం .
  • సిద్దు ఫ్రొం సికాకులం .
  • చందమామ .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala