శ్రీకాంత అద్దాల(దర్శకుడు) ,Srikantha Addala (director)









పరిచయం :
  • తొలి చిత్రం తోనే అటు ప్రెక్షకుల్ని  , ఇటు సినీ రంగాన్నీ ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ అద్దాల . కొత్త దర్సకుల్నిపరిచయం చేసే Dill సంస్థ నుంచి వచ్చిన మరో పతిభ వంతుడు శ్రీకాంత్ . యం .టెక్ . చదివి బౌతిక శాస్త్రము లోపరిశోధన చేస్తూ దానికి  పుల్ స్టాప్ .. పెట్టి రంగుల లోకం లోకి అడుగు పెట్టదీయన . " కొత్త బంగారు లోకం " తోదర్సకుడైనాడు .
ప్రొఫైల్ : 

  • పేరు : శ్రీకాంత్ అద్దాల . 
  • చదువు : యం.టెక్ (బౌతిక శాస్త్రము)
ఫిల్మోగ్రఫీ : 
  • 2008 -- కొత్త బంగారు లోకం , 
  • 2013 -- సీతమ్మ వాకిట్లొ చెరుమల్లె చెట్టు , 
  • 2014 -- ముకుందా , 

Comments

  1. కనీసపు సామాజిక స్ఫృహ కూడా లేని వాడు: శ్రీకాంత్ అడ్డాల..
    చాలా మంది బ్లాగులలో 'చెత్తబంగారు లోకం' చిత్రాన్ని సమీక్షించగా సినిమాకు వెళ్తే...మన బ్లాగస్తులు అన్నట్టుగా అది 'చెత్తబంగారు లోకం' కాదు...'పరమచెత్త బంగారులోకం' అని తెలిసొచ్చింది...

    ReplyDelete
  2. publish comments..
    don't SLEEP..

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala