రామసత్యనారాయణ(నిర్మాత),RamaSatyanarayana(producer)

పరిచయం :
  • సంవత్సరానికి 13 సినిమాలు తీసి రికార్డ్ సృష్టించిన నిర్మాత ... రామ సత్యనారాయణ .
ప్రొఫైల్ :
  • పేరు : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ .
  • ఊరు :పాలకొల్లు ,
  • పుట్టిన తేది : 10 సెప్టెంబర్ 1957 .
  • నాన్న పేరు : ఆంజనేయులు - తవుడు ఎగుమతి వ్యాపారము ,
  • అమ్మ పేరు : సుబ్బరాజు ,
  • కుటుంబము : ఐదుగురు అన్నదమ్ములు , ముగ్గురు అక్కాచెల్లెళ్లు ,
  • మతము : హిందూ -ఆర్యవైశ్య ,
కెరీర్ :
  • విధ్యార్ది కాలము నుండి నాటకాలంటే ఇష్టము .. మహాపిచ్చి. కాలేజి లో "తెరవెనుక " నాటకము లో ప్రైజ్ కుడావచ్చింది. ఇదే ఊరు నుండి సినిమా ఫీల్డ్ కి వెళ్ళిన దాసరినారాయణరావు ,ఈయన అసిస్టెంట్ కోడిరామకృష్ణ గారితోపరిచయాలు పెంచుకొని ,దాసరి అభిమాన సంగం ఏర్పాటుచేసి... వారిని సన్మానించడం ద్వార సిని పరిశ్రమ తోపరిచయాలు పెంచుకున్నారు. 1970 లో పెళ్ళి అయిన తరువాత ఆకివీడు లో "శ్రీనివాస క్లాత్ ఎంపోరియం" అనే బట్టలషాప్ పెట్టి వ్యాపారము చేసేవాడు . సినిమాల పై ఉన్నా అభిమానము తో చినకాపవరం లో "తారకరామా తియేటర్" నిర్మిచారు . ఇటు వ్యాపారస్తుడు గాను అటు సినీ ఎక్షిబితర్ గాను రెండు పడవల్పైన నడవడం వలన రెంటిలోనూ నష్ట పోయి ,, పాత స్నేహితుడి టి.వి.యస్ షో రూమ్ లో ఉద్యోగిగా చేరి బ్రతుకు వెళ్ళబుచ్చుతూ , రొయ్యల ఆక్వా బిజినెస్స్ చేసి మల్లి డబ్బులు సంపాదించి స్థిరపడ్డాడు. సినిమా పిచ్చి వదలలేక నిర్మాతగా అవతరమేత్తేరు .
ఫిమోగ్రఫి :
  • ఉహ '
  • పోలీస్ బంద్ -కన్నడ నుండి డబ్బింగ్ '
  • యస్.పి.సింహ ,
  • కిలాడీ కుర్రాళ్ళు ,
  • గజ్జల గుర్రం ,
  • ఇంటి నెంబర్ 111,
  • ముద్దుల మొగుడు -అల్లరి పెళ్ళాం ,
  • ఊర్మిళ డైరీ ,
  • యస్.పి.శంకర్ ,
  • గూడచారి 116 ,
  • రోవ్డీ రాని ,
  • ప్రతీకార జ్వాల ,
  • అల్లరి దొంగలు ,
  • నా మొగుడు చిరంజీవి ,
  • నా పెళ్ళాం బంగారం ,
  • బెల్లెబ్బాయి -(సాయి కుమార్ ),

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala