ప్రసాద్ బి యల్ వి , Prasad B L V

పరిచయం :
  • ప్రసాద్ గారు ఒక సినీ దర్శక నిర్మాత . చిత్ర విచిత్రాలకు నిలయమైన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకు లకు లోనైనవ్యక్తి . 43 చిత్రాలకు దర్సకత్వము చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : బీరం లీలావరప్రసాద్ ,
  • ఊరు : గుడివాడ - కృష్ణ జిల్లా ,
  • పుట్టిన తేది : 16 జూలై 1955 ,
  • నాన్న :నారాయణరావు , - సినిమా హాలు లో మేనేజర్ గా పని.
  • అమ్మ : చిట్టెమ్మ ,
  • భార్య :లక్ష్మి (14 జూన్ 1979న పెళ్లి జరిగినది ),
  • అభిరుచి : నాటకాలు ,సినిమాలు ,చూడడం
  • చదువు : బి.. ;
కెరీర్ :
  • డిగ్రీ పూర్తి అయిన తరువాత నాన్న గారితో మద్రాస్ వెళ్ళడం కృష్ణారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడంఅనుకోకుండా నాన్నగారి కోరిక మేరకు జరిగి పోయాయి ... 1974 లో .
ఫిల్మోగ్రఫీ :
  • నాటకాలు > దొంగ జ్యోష్యుడు -తెనాలి రామకృష్ణ కదలు లినిది ,
అసిస్టెంట్ దర్శకుడు గా కొన్ని సినిమాలు :
  • అభిమానవతి (కృష్ణ - వాణిశ్రీ ),
  • దొంగలకు దొంగ ,
  • దొంగల వేట ,
  • దొంగలకు సవాల్ ,
  • దేవుడిచ్చిన కొడుకు ,
  • ఈకాలం పిల్లలు ,
  • కక్ష ,
  • చేసిన బాసలు ,
  • సంసార బందం ,
దర్శకుడు గా కొన్ని సినిమాలు :
  • మురుమగలై వాల్గే -మొదటి దర్శకుడు గా చేసింది తమిళ చిత్రం ,
  • మాయగాడు ,
  • రాస్తే రాజా -కన్నడ సినిమా ,
  • మాయదారి మరిది ,
  • ఇద్దరు మిత్రులు ,
  • బండి పోటు ,
  • ఉగ్రనేత్రుడు ,
  • పల్నాటి రుద్రయ్య ,
  • గుండా గారడి ,-హిందీ ఫిల్మ్ - అస్త్రం రిమేక్ .
  • మనాలి నెంబర్వొన్ - హిందీ ,
  • హాంఫట్ -హిందీ ,
  • జిందగీ , హిందీ ,
  • చిన్గార్ -హిందీ ,
  • సుజా , హిందీ .
  • ఉగ్ర సింహాలు ,
  • ఎవర గ్రీన్ రౌడీ ,
  • పల్నాటి రుద్రయ్య ,
  • బలే ఖైదీలు ,
దర్శక నిర్మాత గా :
  • విష్ణు ,
  • అస్త్రం ,
  • ద్రోహి ,
  • రౌడీ రాజకీయం ,

Comments

  1. ఇలాంటి బ్లాగు ఒకటి వుందని తెలియదు. మీరు చాలానే రాసారు. మీ బ్లాగు కూడలి లో కలిపారా? లేక పోతే అర్జంటు గా కలపండి. ఒకసారి http://koodali.org చూడండి.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala