ప్రసాద్ బి యల్ వి , Prasad B L V
పరిచయం :
- ప్రసాద్ గారు ఒక సినీ దర్శక నిర్మాత . చిత్ర విచిత్రాలకు నిలయమైన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకు లకు లోనైనవ్యక్తి . 43 చిత్రాలకు దర్సకత్వము చేసారు .
- పేరు : బీరం లీలావరప్రసాద్ ,
- ఊరు : గుడివాడ - కృష్ణ జిల్లా ,
- పుట్టిన తేది : 16 జూలై 1955 ,
- నాన్న :నారాయణరావు , - సినిమా హాలు లో మేనేజర్ గా పని.
- అమ్మ : చిట్టెమ్మ ,
- భార్య :లక్ష్మి (14 జూన్ 1979న పెళ్లి జరిగినది ),
- అభిరుచి : నాటకాలు ,సినిమాలు ,చూడడం
- చదువు : బి.ఎ. ;
- డిగ్రీ పూర్తి అయిన తరువాత నాన్న గారితో మద్రాస్ వెళ్ళడం కృష్ణారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడంఅనుకోకుండా నాన్నగారి కోరిక మేరకు జరిగి పోయాయి ... 1974 లో .
- నాటకాలు > దొంగ జ్యోష్యుడు -తెనాలి రామకృష్ణ కదలు లినిది ,
- అభిమానవతి (కృష్ణ - వాణిశ్రీ ),
- దొంగలకు దొంగ ,
- దొంగల వేట ,
- దొంగలకు సవాల్ ,
- దేవుడిచ్చిన కొడుకు ,
- ఈకాలం పిల్లలు ,
- కక్ష ,
- చేసిన బాసలు ,
- సంసార బందం ,
- మురుమగలై వాల్గే -మొదటి దర్శకుడు గా చేసింది తమిళ చిత్రం ,
- మాయగాడు ,
- రాస్తే రాజా -కన్నడ సినిమా ,
- మాయదారి మరిది ,
- ఇద్దరు మిత్రులు ,
- బండి పోటు ,
- ఉగ్రనేత్రుడు ,
- పల్నాటి రుద్రయ్య ,
- గుండా గారడి ,-హిందీ ఫిల్మ్ - అస్త్రం రిమేక్ .
- మనాలి నెంబర్వొన్ - హిందీ ,
- హాంఫట్ -హిందీ ,
- జిందగీ , హిందీ ,
- చిన్గార్ -హిందీ ,
- సుజా , హిందీ .
- ఉగ్ర సింహాలు ,
- ఎవర గ్రీన్ రౌడీ ,
- పల్నాటి రుద్రయ్య ,
- బలే ఖైదీలు ,
- విష్ణు ,
- అస్త్రం ,
- ద్రోహి ,
- రౌడీ రాజకీయం ,
ఇలాంటి బ్లాగు ఒకటి వుందని తెలియదు. మీరు చాలానే రాసారు. మీ బ్లాగు కూడలి లో కలిపారా? లేక పోతే అర్జంటు గా కలపండి. ఒకసారి http://koodali.org చూడండి.
ReplyDelete