వెంకటరామ్ రెడ్డి చాడ , Venkataram Reddy Chada (producer)

పరిచయం :
  • 1989 లో సిని నిర్మాతగా 'పిచ్చిపుల్లయ్య , అత్తాకోడళ్ళు' సినిమాలు తీసారు .
  • చాడ వెంకటరామ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ జిల్లా ,రాష్ట్ర స్థాయిల లో వివిధ పదవులనుచేపట్టి నిర్వహించారు . శౌలి గౌరారం సర్పంచ్ గా 11 సం. ఏకదాటిగా గెలిపొందేరు .
ప్రొఫైల్ :
  • పేరు : వెంకట రామ్ రెడ్డి , చాడ ,
  • ఊరు : శౌలిగౌరారమ్ , గ్రామము ,
  • పుట్టిన తేది : ?28 , అక్టోబర్ 1923 , ( డేట్ సరిగా తెలీదు)
  • మరణము : 25-అక్టోబర్ 2008 , గుండె పోతూ తో మరణించారు .
  • పిల్లలు : ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు . రెన్దెవ కుమారుడు Chada సురేష్ రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీసెక్రటరీ గా ఉన్నారు .
నిర్మాతగా సినిమాలు :
  • పిచ్చి పుల్లయ్య ,
  • అత్తాకోడళ్ళు ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala