వెంకట్ కోన , Venkat Kona (producer)

పరిచయం :
  • సిని ప్రొడ్యూసర్ / director / enterprenuer / దిలాగ్ రైటర్ . కోన ప్రభాకర్ రావు మనుమడు . రక రకాల ఉద్యోగాలువ్యపారు , కాంట్రాక్టర్లు చేసి చివరిగా సిని పరిశ్రమలోనికి వచ్చారు . ఈయన తాట గారు కోన ప్రభాకర్ రావు రెండు , మూడు సినిమాల లో నటిచారు , ఒక సినిమా నిర్మించారు , మూడుసార్లు యం.ఎల్.. గా బాపట్ల నుండిఎన్నికయ్యారు , ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ లో మిన్స్టర్ గా చేసారు , మహారాష్ట్ర , సిక్కిం గవర్నర్ గా చేసారు .
ప్రొఫైల్ :
  • చదువు : బాల్యమంతా వైజాగ్ & అమలాపురం లో గడిపారు , యం.బి.ఎ. (MBA) పూణే లో చేసారు.
  • నివాసము : తాత దగ్గర , హైదరాబాద్ లో ,
  • తండ్రీ : dipyuti suparintendent అఫ్ పోలీస్
  • తాత : కోన ప్రభాకర్ రావు ,
  • అంకుల్ : ద్రోణం రాజు సత్యనారాయణ .
కరీర్ :
  • తండ్రీ సర్వీస్ లో ఉండగానే చనిపోవడం వలన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసారు, సివిల్ సప్లై ఆఫీస్ లో కొన్నాళ్ళుచేసి , సెక్రెటేరియట్ లో పి తో కాబినెట్ మినిస్టర్ గాను చేసి బోరు కొట్టి ... ఎక్ష్పొర్త్ & ఇంపోర్ట్ బిజినెస్స్ చేసి , ఇండియాలో మొదటి గా "సి సి టి వి " ప్రారంభిచారు . రామ్ గోపాల్ వర్మ సోదరుడు తన క్లాస్ మేట్ అయినందున సినిమా ఫీల్డ్ తోకొంత పరిచయం ఉన్నందున సినిమాలు వైపు మల్లడం జరిగినది . " తోక లేని పిట్ట " సినిమా తో కెరీర్ ప్రారంభమైనది .
ఫిల్మోగ్రఫీ as: Writer, Producer, Director-Writer:
  • * 1. చింతకాయల రవి (2008) (స్క్రీన్ప్లే)
  • * 2. ధీ (2007) (డైలాగ్) (స్టొరీ)
  • * 3. షాక్ (2006) (రైటర్)
  • * 4. హ్యాపీ (2006) (డైలాగ్)
  • * 5. చుక్కల్లో చంద్రుడు (2006) (డైలాగ్) (స్క్రీన్ప్లే)
  • * 6. శ్రీ (2005) (డైలాగ్)
  • * ౭. భగీరథ (2005) (డైలాగ్)
  • * 8. జేమ్స్ (2005) (రైటర్)
  • * 9. అందరివాడు (2005) (డైలాగ్)
  • * ఆక ఏక ఆర్ హిమ్మత్వాల: మాన్ అఫ్ ది మస్సెస్ (ఇండియా: హిందీ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • * 10. బాలు (2005) (డైలాగ్)
  • * 11. సాంబ (2004) (డైలాగ్)
  • * 12. వెంకి (2004) (అస్సోసిఅతే స్క్రీన్ప్లే)
  • * 13. ఆంధ్రావాలా (2004) (స్టొరీ)
  • * ౧౪. వీడే (2003) (డైలాగ్)
  • * ౧౫. శివమణి (2003) (స్టొరీ)
  • * ౧౬. నిన్నీ ఇష్ట పడ్డాను (2003) (డైలాగ్)
  • * ౧౭. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) (కో-రైటర్)
  • * 18. సత్య (1998) (డబ్బింగ్ డైలాగ్: తెలుగు)
Producer:
  • * 1. లవ్ కె లిఏ కుచ్ భి కరేగా (2001) (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్)
  • * 2. శూల్ (౧౯౯౯) (ప్రొడ్యూసర్)
Director:
  • * 1. నాన్ అవల్ అదు (2008)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala