వాసు కె (దర్శక నిర్మాత), Vasu K(director/producer)

పరిచయం :
  • తెలుగు చాల చిత్ర చరిత్ర లో సువర్నక్షర లిఖితర్హమైన అద్భుత విజయాలను అందించిన సుప్రసిద్ధ దర్శక నిర్మాతకె. ప్రత్యగాత్మ గారి తనయుడు కె వాసు. తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు .
ప్రొఫైల్ :
  • స్క్రీన్ నేమ్ : వాసు కె.
  • అసలు పేరు : కొల్లి శ్రీనివాసరావు ,
  • పుట్టిన తేది : 07 జనవరి 1951 .
  • పుట్టిన స్థలం : ఖైరతాబాద్ - హైదరాబాద్ .
  • తండ్రీ : ప్రత్యగాత్మ కె. కమ్యునిస్ట్ వాది .
  • తల్లి ; సత్యవతి . కమ్యునిస్ట్ వాది ,
  • తాతయ్య : కోటయ్య .
  • నాన్నమ్మ : అన్నపూర్ణ .
  • చదువు : 10th క్లాస్ . సినిమా పిచ్చి లో పది చదువు అబ్బలేదు .
కెరీర్ :
  • చదువు అబ్బక జులగా తిరుగుతున్న ఈయనకు తన బాబాయ్ "హేమాంబరధరరావు పిలిచి తన దగ్గరేఅసిస్స్తంట్director గా పెట్టు కున్నారు . అప్పుడు తీస్తున్నా సినిమా " ఆడపడుచు" లో నటిస్తున్నయన్.టి.రామారావు గారి తోపరిచయం , రామారావు నుండి ఎన్నో విసయాలు నేర్చుకున్నారు . కెమెరా మాన్ దగ్గరకెమెరా ట్రిక్స్ , ఫిల్మ్ ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ మెళకువలు నేర్చుకున్నారు . దర్సకుదవ్వాలన్న కోరిక మేరకు ఆకోణం లోఎన్నో సినిమాలు చూసేవారు . మద్రాస్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ గా చేరారు . బేబీ దగ్గ బుద్దిగా పనిచేయడం విన్న నాన్నగారు తన దగ్గర " ఆడర్సకుటుంబం " చిత్రానికి అసోసియేట్ గా అవకాసం ఇచ్చారు . అయన దగ్గరే " మనసుమాంగల్యం , పల్లెటూరి బావ చిత్రాలకు పనిచేసారు .
అసోసియేట్ గా చేసిన సినిమాలు :
  • ఆడపడుచు ,
  • ఆదర్శ కుటుంబం ,
  • మాంగల్య బలము ,
  • పల్లెటూరి బావ .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala