వరుణ్ సందేశ్ , Varun Sandesh

పరిచయం :
  • వరుణ్ సందేశ్ శేకర కమ్ముల "హ్యాపీ డేస్ " సినిమా ద్వార తెరంగేట్రం చేసారు. రచయిత అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన రామచంద్ర మూర్తి మనుమడు . తల్లి దండ్రుల తో అమెరిక లో ఉండేవాడు . ఇతని అంకుల్ -శ్రీధర్ పెద్ద టి.వి ఆర్టిస్ట్ఇన్ హైదారాబాద్ ,
ప్రొఫైల్ :
  • పేరు : వరుణ్ సందేశ్ ,
  • muddu peru : Sandu ,
  • puttina tedi :౨౧ july ౧౯౮౯.
  • puttina uru : Rayagada - Orissa rastramu.
  • turning point :HappyDays .
  • habilu : Atalu , Video games .
  • abhimana natulu : pavan Kalyan , Junior Yan.ti.ar.
    • abhimana heroin : Shreya .
    • favorite cinema : swathimutyam .
    • nacchina bhojanam : Aavakaaya kalipina annamu .
    • Nacchina pustakam : Romeo & juliyat .
    • istapade Dustulu : tee shirt & Jeens
    • telisina bhashalu : telugu ,english ,hindi .
  • తాత : రామచర్న్ద్ర మూర్తి , రచియిత , అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్,
  • అంకుల్ : శ్రీధర్ - ప్రముఖ టి.వి ఆర్టిస్ట్ ,
  • కుటుంబము : అమ్మ , నాన్న , ఒక సోదరి,
నటించిన సినిమాలు :
  • హ్యాపీ డేస్ -- 2007 ,
  • కొత్త బంగారు లోకం - 2008 ,
(Source :Eenadu Sunday Special ౩౦ November 2008)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala