తిరుపతి రెడ్డీ , Tirupathi Reddy

పరిచయం :
  • ఈయన సిని నిర్మాత , మొదటి గా "ఖైది "- (చిరంజీవి) సినిమా నిర్మాత .
ప్రొఫైల్ :
  • పేరు : డా .మేదరమెట్ల తిరుపతి Reddy ,
  • ఊరు : నెల్లూరు ,
  • వ్రుత్తి : డాక్టర్ (మెడికల్), ఫైనాన్స్ బిజినెస్స్ ,
కెరీర్ :
  • వ్రుత్తి రీత్యా డాక్టర్ అయిన ఫైనాన్స్ బిజినెస్స్ చేసేవారు . పిల్లల చదువులు కోసం , మంచి లబాల బిజినెస్స్ కోసం అనడు మద్రాస్ వెళ్లి , ఎంతో మంది సిని నిర్మాతలకు , సినిమాలకు ఫైనాన్స్ చేసారు . కోదండరామి రెడ్డి కి కొన్నిసినిమాలకు ఫైనాన్స్ చేసేటపుడు , సినిమాలు నిర్మించాలని ఉద్దేశం కలిగి , నెల్లూరు నుండే వచ్చిన కోదండరామిReddy తో కొన్ని సినిమాలు చేసారు , " ఆభిలాస" మంచి హిట్ అవడం తో 'చిరంజీవి - కోదండరామి Reddyకామ్బినషన్ తో కొన్ని సినిమాలు చేసారు . సంయికత అనే బానర్ తో ఎంతో మంది చిన్న నిర్మాతల గ్రూప్ నుతయారుచేసారు . సుదాకర్ , ధనుంజ , ఇందులోని వారే .
కుటుంబము :
  • కొడుకు : సునీల్ ,
  • కూతురు : పెల్లైపోయినది .
నిర్మాత గా కొన్ని సినిమాలు :
  • ఖైది , -హీరో చిరంజీవి
  • అభిలాష , ౧౯౮౩ ,
  • న్యాయం కావాలి -౧౯౮౧
  • కిరాయి రౌడీ లు -౧౯౮౧
  • ప్రేమ పిచ్చోళ్ళు -౧౯౮౩ .
  • శివుడు శివుడు శివుడు -౧౯౮౩ ,
  • కోతరరాయుడు ,
  • ఇంట్లో రామయ్య -వీధిలో కృష్ణయ్య ,
  • మహా సంగ్రామం ,
(Source : http://www.telugucinema.com/c/publish/stars/interview_tirupathireddy_2008_2.php)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala