తిలక్ కె బి ,Tilak K B (director/producer)

పరిచయం :
  • సిని దర్శక నిర్మాత అయిన కె.బి.తిలక్ సినిమాలను వ్యాపార ద్రుష్టి తో కాకుండా ,సామాజక ప్రయోజన సాధనము గాతలసి తీసేవారు . తీసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ ఆనిముత్యాలే. ఈయన స్వతంత్ర సమరయోధుడు,కమ్యునిస్ట్వాది.
ప్రొఫైల్ :
  • జన్మ నామము :కొర్లిపర బాలగంగాధర రావు
  • పేరు మార్పు :కొర్లిపర బాలగంగాధర తిలక్ .(నాన్న గారు మర్చేరు)
  • పుట్టిన ఊరు : దెందులూరు - పశ్చిమ గోదావరి జిల్లా .
  • నాన్న : వెంకటాద్రి .
  • అమ్మ :సుబ్బమ్మ ,
  • పుట్టిన తేది :14 ,జనవరి ,1926 .
  • భార్య :శకుంతల (దేవినేని వెంకటరత్నం గారి కూతురు)-12 జూన్ 1954 .పెళ్లిరోజు.
  • తాత గారు :అక్కినేని శ్రీరాములు .(అమ్మ తండ్రి), ఎల్.వి.ప్రసాద్ గారి నాన్న.
  • పిల్లలు : దత్తపుత్రుడు -- లోకేష్ .
  • బ్యానర్ పేరు :అనుపమ .
  • మరణము: 23-09-2010--తెలుగు సినిమాని అభ్యుదయపథాన నడిపించిన దర్శకుడు, నిర్మాత కె.బి.తిలక్‌. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. తిలక్‌ వయసు 84 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిలక్‌ భార్య శకుంతల మూడేళ్ల కిందటే మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న దత్తపుత్రుడు లోకేష్‌ వచ్చిన తరవాత అంత్యక్రియలు నిర్వహించారు .
ఫిల్మోగ్రఫీ : సిని ఎడిటర్ గా :
  • రోజులు మారాయి ,
  • మంత్ర దండం ,
  • సువర్ణ మాల ,
  • రాధిక ,
  • ధర్మాంగద ,
  • జ్యోతి ,
దర్శక నిర్మాత గా : తెలుగు లో --
  • ముద్దు బిడ్డ ,
  • ఎమ్మెల్యే -1957 ,
  • అత్త ఒకింటి కోడలే ,
  • ఈడు జోడు ,
  • ఉయ్యాల జంపాల ,
  • చిట్టి తమ్ముడు .
  • పంతాలు పట్టింప్పులు .
  • భూమికోసం ,
  • కొల్లేటి కాపురం ,
  • ధర్మ వడ్డీ ,
హిందీ లో :
  • చోటి బహు ,(ముద్దు బిడ్డ రీమేక్ ),
  • కంగన్ (ఈడు జోడు రీమేక్ ),
తమిళం లో :
  • మామియారు వోర్ వీట్ మరుమగలె (అత్త ఒకింటి కోడలే రీమేక్ ),
  • ఎమ్మెల్యే (తెలుగు ఎమ్మెల్యే రీమేక్ )
మరాటీ లో :
  • ధర్మ పత్ని ,

  • ================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala