Sunday, October 19, 2008

సునీత (సింగెర్ ),Suneetha (singer)

పరిచయం :
 • సునీత పేరున్న తెలుగు నేపధ్య గాయని /యాంకర్ /డబ్బింగ్ ఆర్టిస్ట్. గులాబీ సినిమా లోని " ఈ వేళలో నీవు " అనేపాట తో పాపులర్ అయ్యారు . అతడే ఒక సైన్యం లోని " నా పాట తేట తెలుగు పాట " , ఎగిరే పావురమా లోని " మాఘమాసం " , పల్లకిలో పెళ్ళికూతురు లోని "నా పేరు చెప్పుకోండి" పాటలు ఎమ్మే ఖాతా లో కొన్ని హిట్ సాంగ్స్ .
 • డబ్బింగ్ ఆర్టిస్ట్ - గా ఎంతో మంది కి వాయిస్ అందించారు . ముఖ్యము గా మీరా జస్మినే , సౌందర్య , సోనాలి బెంద్రె , శ్రియ , గేనేలియా , స్నేహ , సద , అసిన్ , ఛార్మి , కత్రినా కైఫ్ , త్రిష , కమిలిని ముఖేర్జి ,మున్నగు వారుకి .
 • యాంకర్ గా- అనేక ప్రొగ్రమ్మెస్ and లైవ్ షోస్ on జెమిని TV, MAA TV, ETV and Doordarshan.

  Television Programmes

 • "పాడవే కోయిల" ఆన్ దూరదర్శన్
 • "నవరాగం" ఆన్ జెమిని టీవీ
 • "మీ మాట మీ పాట" ఆన్ ఈటీవీ
 • "ప్రియ ప్రియతమా రాగాలూ" ఆన్ ఈటీవీ
 • "కుహూ కుహూ" ఆన్ మా టీవీ
 • "సరేగామప" ఆన్ జీ టీవీ
 • "ఝుమంది నాదం" ఆన్ ఈటీవీ (లేటెస్ట్ ప్రోగ్రమ్మే!!! ఫెఅతురింగ్ మెనీ అఫ్ ది గ్రేట్ సింగెర్స్, సుచ్ అస్ సంత్. సుశీల, సంత్. క్స్ చిత్ర, సంత్. జానకి, శ్రీ స్ప బలసుబ్రమిఅం, సంత్. వాణి జయరాం)
ప్రొఫైల్ :
 • పేరు : సునీత ,
 • ఊరు : గుంటూరు - ఆంధ్రప్రదేశ్ ,
 • పుట్టిన తేది : 10-మే -1978 ,
 • తోబుట్టువులు : ఒక చెల్లి .(ఈమె కూడా గాయనే)
 • చదువు : ఇంటర్మీడియట్ , ప్రవేట్ గా బి.ఎ. (చదువుతున్నారు).
 • భర్త : కిరణ్ (జెమిని టివి లో పనిచేసేవారు) లవ్ మ్యారేజ్ /ఎరెంజేడ్ -మ్యారేజ్ డే =15-ఆగస్ట్
 • పిల్లలు : ఇద్దరు - పెద్దవాడు = ఆకాష్ ,
అవార్డ్స్ : --
 • నేషనల్ అవార్డ్స్
 • నేషనల్ అవార్డు - అల్ ఇండియా రేడియో - లైట్ మ్యూజిక్ కేటగిరీ లో 1994 లో 15 సం. వయసులో .
నంది అవార్డ్స్ :
 • నంది అవార్డు / ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము - 1999 లో బెస్ట్ ఫెమలె ప్లయ్బక్ సింగెర్ గా టి.వి.ఫిల్మ్ “అంత రంగాలు ”
 • నంది అవార్డు / ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము - 2002 లో బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా -ఫిల్మ్ జయం ,కి
 • నంది అవార్డు / ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము - 2003 లో బెస్ట్ ఫెమలె ప్లయ్బక్ సింగెర్ - మూవీ “అత్తడే ఒక సైయ్న్యం ”
 • నంది అవార్డు / ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము - 2004 లో బెస్ట్ ఫెమలె డబ్బింగ్ ఆర్టిస్ట్ - మూవీ “ఆనంద్ ” (Voice of the lead character Rupa)
 • నంది అవార్డు / ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము - 2006 లో బెస్ట్ ఫెమలె ప్లయ్బక్ సింగెర్ -మూవీ "గోదావరి "
ఇతర అవార్డ్స్
 • వార్త వాసవి అవార్డు - బెస్ట్ ప్లయ్బక్ సింగెర్ (2000)
 • భారత ముని అవార్డు (2000)
 • సిని గోఎర్స్ అవార్డు - బెస్ట్ డబ్బింగ్ (2002)
 • దాసరి అవార్డు - ప్లయ్బక్ సింగెర్ (2003)
 • బెస్ట్ ప్లయ్బక్ సింగెర్ అవార్డు - యురోఫియన్ తెలుగు అసోసియేషన్ , లండన్ (2003)
 • కళావేదిక ఆర్ట్ అవార్డు అల్ రౌండర్ ఫర్ ఎక్ష్కెల్లెన్త్ పెర్ఫార్మన్స్ -- సింగెర్ గా , అన్చోర్ and మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ (2003)
 • సంగం పి . సుశీల యూత్ అవార్డు హోనోరేడ్ విత్ గోల్డ్ మెడల్ (2004)
పెర్ఫోర్మన్సుస్ :
 • సంత్ . సునీత తన మొదటి పెర్ఫార్మన్స్ 3 సం వయసు లోనే .
 • ఈమె 16 సం .వయసు లోనే లైట్ మ్యూజిక్ in AIR - 1995 చేసారు .
 • సుమారు 500 ప్రోగ్రాములు AIR, Doordarshan, ETV, Gemini TV, and MAA టీవీ ల లో ఇచ్చారు 

 • ఇష్టాయిష్టాలివి...

గాయని కాకపోయుంటే...
సంగీతం టీచర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌, సంగీత విశ్లేషకురాలు

మీ గురించి ఎవరికీ తెలియనివి
మా పిల్లలకంటే నేనే ఎక్కువ అల్లరి చేస్తా. లెక్కల తరగతిలో నిద్రపోయేదాన్ని. చిన్నప్పుడు పాటలు రాసేదాన్ని.

నచ్చిన రంగులు
తెలుపు, పసుపు, వూదా

ఇష్టంగా తినేవి
రోటి పచ్చడి, మజ్జిగ పులుసు, కాకర కాయ స్టఫింగ్‌ కూర

నచ్చిన గాయకులు
మహ్మద్‌ రఫీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల

బలాలు
నవ్వు, రాజీ పడక పోవడం, ఓపిక

ధరించే యాక్సెసరీస్‌
బుట్టలు, పట్టీలు, ఉంగరాలు

ఎదుటివాళ్లలో నచ్చనివి
గాసిప్స్‌ చేయడం, ఇతరుల్ని జడ్జి చేయడం, ఎదుటి వాళ్లని వేలెత్తి చూపడం.

గాత్రం కోసం తీసుకునే జాగ్రత్తలు
చల్లటి నీళ్లు తాగను, వేడి ప్రాంతంలో ఉండను, ఘాటైన మసాలాలకు దూరం

తీరిక వేళలో...
షాపింగ్‌ చేస్తా, ప్రకృతిని ఆస్వాదిస్తా, కాసేపు నడుస్తా

అభిమానించే హీరోయిన్లు
శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌, దీపికా పదుకొణె

ఎప్పుడూ వెంట ఉండే వస్తువులు
సెల్‌ఫోన్‌, లిప్‌బామ్‌, పెన్ను

ఇష్టంగా కొనేవి
చీరలూ, కాయగూరలూ, హ్యాండ్‌ బ్యాగులు

అవార్డులు తెచ్చిన పాటలు
'మాఘమాసం ఎప్పుడొస్తుందో..', 'నా పాట తేట తెలుగు పాట...', 'అందంగాలేనా అసలేం బాగోలేనా...'

డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అవార్డు తెచ్చిన సినిమాలు
జయం, ఆనంద్‌, శ్రీరామరాజ్యం

విహారయాత్రలంటే గుర్తొచ్చే ప్రాంతాలు
అమెరికా, జపాన్‌, మా సొంతూరు గుంటూరు

చివరిగా మూడు మాటలు
నేను ఎవర్నీ జడ్జి చేయను. ఎవరికీ సలహా ఇవ్వను, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడను. 


ఫిల్మోగ్రఫీ--
 • సింగెర్ గా :
ఎ .ఆర్ . రెహమాన్ ,మని శర్మ , యం.యం. కీరవాణి , కోతి , మున్నగు . లతో మ్యూజిక్ రికార్డు చేసారు .
 • రైన్బో(2008)
 • పాండురంగ(2008)
 • కంత్రి(2008)
 • సంగమం (2007)
 • గీత (2007)
 • హ్యాపీ డేస్ (2007)
 • యమదొంగ (2007)
 • శ్రీ రామదాసు (2006)
 • గోదావరి (2006)
 • శివ 2006 (2006)
 • నని (2005)
 • ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
 • అప్పుడప్పుడు (2003)
 • జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
 • మా బపుబోమ్మకు పెళ్ళంట (2003)
 • దొంగ రాముడు అండ్ పార్టీ (2003)
 • ఎలా చెప్పను (2003)
 • ఒట్టు ఈ అమాయెవరో తెలీదు (2003)
 • పెళ్ళాంతో పనేంటి (2003)
 • సీతయ్య (2003)
 • విజయం (2003)
 • గంగోత్రి (2003)
 • తారక్ (2003)
 • 2 ముచ్ (2002)
 • మందారం (2002)
 • పృధ్వి నారాయణ (2002)
 • నీతోడు కావలి (2002)
 • ఆది (2002)
 • ఆహుతి (2002)
 • బొబ్బి (2002)
 • జోడి నో.1 (2002)
 • ఈ అబ్బీ చాల మంచోడు (2002)
 • కనులు మూసిన నీవాయే (2002)
 • చేన్నకేసవ Reddy (2002)
 • తోలి పరిచయం (2002)
 • కలిసి నడుద్దాం (2001)
 • నా మనసిస్తా రా (2001)
 • చెప్పాలని వుండి (2001)
 • వైఫ్ (2001)
 • విజయరామరాజు (2000)
 • మురారి (2000)
 • అమ్మో ఒకటో తారీకు (2000)
 • సర్దుకుపోదాం రండి (2000)
 • ఊయల (1998)
 • తమ్ముడు (1999)
 • గులాబీ (1995)
 • అంజి
 • అతడే ఒక సైన్యం (2004)
 • బద్రి (2000)
 • చంటిగాడు (2003)
 • డార్లింగ్ డార్లింగ్
 • గోల్మాల్ (2003)
 • మా అల్లుడు వేరి గుడ్ (2003)
 • మావిడాకులు
 • మనసుపడ్డాను కాని
 • నేను పెళ్ళికి రెడీ (2003)
 • శ్రీ రామ చంద్రులు
 • ఉగాది
 • వీడే (2003)
 • యువరాజు (2000)
 • బాస్
 •  విక్రమార్కుడు 
 • చిరుత 
 • ఆనంద్
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా :
 • శ్రీమతి.సునీత మంచి గాత్రము తో ఎంతో మంది తెలుగేతర నటీ నటులకు మాటలు , గీతాలను డబ్ చేసారు .తియ్యనితెనేలోలికించు పలుకులతో ప్రెక్షకులను నమ్మోహితులను చేసే మంత్రం ఈమె స్వంతం .
వాయిస్ డబ్ చేసే కొన్ని సినిమాలు :
 • * గోదావరి (ఫర్ కమలినీ ముఖేర్జీ) (2006)
 • * ఆనంద్ (ఫర్ కమలినీ ముఖేర్జీ) (2004)
 • * మన్మధుడు (ఫర్ సోనాలి బెంద్రే) (2002)
 • * శ్రీ రామదాసు (ఫర్ స్నేహ)
 • * నేన్నునాను (ఫర్ శ్రియ)
 • * అమ్మాయి బావుంది (ఫర్ మీరా జస్మినే)
 • * మాయాబజార్ (ఫర్ భూమిక చావ్లా)

 • ==========================
visit my website : dr.seshagirirao.com

6 comments:

Your comment is necessary for improvement of this blog