సుబ్బయ్య ముత్యాల ,Subbayya Mutyala(director)

పరిచయం :
  • ముత్యాల సుబ్బయ్య అర్ద శతాధిక సీనియర్ దర్శకుడు . మంచి విధేయతలు కలిగి, సక్సెస్స్ అయిన సినిమా విజయము యూనిట్ అందరి విజయము గా భావించే మనస్తత్వము గల మనిషి .
ప్రొఫైల్ :
  • పేరు : సుబ్బయ్య ముత్యాల ,
  • ఊరు : కె.బిట్రగుంట (గ్రామము) ,ప్రకాశం జిల్లా ,
  • తండ్రీ :ముత్యాల శంకరయ్య ,
  • తల్లి : శేషమ్మ ,
  • భార్య : పార్వతి -పెళ్లి రోజు=04 డిసెంబర్ 1974 .)
  • పిల్లలు : అమ్మాయి -గీతా లక్ష్మి(11 నవంబర్ 1975),పెద్ద అబ్బాయి-అనంత కిషోర్ (13 మే 1977),చిన్న అబ్బాయి-వంశీ కృష్ణ(04 ఏప్రిల్ 1980)
  • ప్రాణ స్నేహితుడు :బద్వేలు శ్రీనివాస రెడ్డి ,
  • చదువు : బి.కాం.(తాత ఆస్తులు నెల్లూరు జిల్లా పార్లపల్లి లో ఉండడం వలన అమ్మ ,నాన్నలు ఊరుకి షిప్టు అవడంఅతని చదువు దగ్గరి లో "ఇదవలూరు లో 10 తరగతి వరకు సాగింది. డిగ్రీ పూర్తీ చేసారు .చదువు కంటే నాటకాలుసినిమాలు అంటేనే మక్కువ ,)
ఫిల్మోగ్రఫీ:
  • వేసిన నాటకాలు :
  • దోపిడీ,
  • ఆత్మబలి ,
  • ప్రెసిడెంట్ పట్టయ్య ,
  • నీ బ్రతుకెంత .
దర్శకుడు గా కొన్ని సినిమాలు : ముడుముల్ల భందం ,
  • అరుణ కిరణం ,
  • సగటు మనిషి ,
  • మమతల కోవెల ,
  • నవ భరతం ,
  • కలికాలము ,
  • ఎర్ర మందారము ,
  • మామ గారు ,
  • అమ్మాయి కాపురము ,
  • పవిత్ర భాండము ,
  • పెల్లిచేసికుందాం ,
  • ఇన్స్పెచ్తర్ ప్రతాప్ ,
  • ఇదా ప్రపంచం ,
  • అన్నా ,
  • సూర్యుడు ,
  • మనసున్న మారాజు ,
  • హిట్లర్ ,
  • స్నేహితులు ,
అసిస్టెంట్ దర్శకుడి గా కొన్ని సినిమాలు :
  • తల్లి కొడుకులు ,
  • సిసింద్రి చిట్టిబాబు ,
  • కొత్తకాపురం ,
  • ఒక ఊరి కధ ,
  • ఇది పెళ్లంటారా ,
  • తాండవ కృష్ణ ,
  • దేశం లో దొంగలు పడ్డారు ,
  • వందేమాతరం ,
  • నేటి భరతం ,
  • దేవాలయం ,
  • ప్రతిఘటన ,
  • ప్రతిధ్వని ,
  • మొత్తం 15 సినిమాలు చేసారు

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala