శివ ప్రసాద్ డా ,Siva Prasad Dr









పరిచయం :
  • డా .శివ ప్రసాద్ తితుపతి లో డాక్టర్ గ పనిచేసి , అనుకోకుండా ఆశక్తి కోద్దె యాక్టర్ అయ్యారు . ఈయన మంచి వక్త . రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ లో , మంత్రి అయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : డా . శివ ప్రసాద్ .
  • పుట్టిన తేది : 10 జూన్ 1951 ,
  • పుట్టిన ఊరు : పులిట్టివారి పల్లి (గ్రామం) , చంద్రగిరి దగ్గర , చిత్తూరు జిల్లా .
  • నాన్న పేరు : నాగయ్య , రెవిన్యు ఇన్స్పెక్టర్ ,
  • అమ్మ : చెంగమ్మ ,
  • భార్య : విజయలక్ష్మి- క్లాసు మేట్ (రెడ్డి కులము) ప్రేమ వివాహము -26 ఫిబ్రవరి 1972 .
  • పిల్లలు : ఇద్దు అడ పిల్లలు , పెద్దది -మాధవి , చిన్నది -నీలిమ .
  • మతము : హిందూ -మాల (sheduled caste) .
  • తోబుట్టువు : ఇద్దరు అక్కలు , ఐదుగు చెల్లెళ్ళు ,
  • చదువు : యం.బి.బి.యస్.-తిరుపతి , 5 వ తరగతి వరకు -ఐతేపల్లి , 6 నుండి 7th ఫోరం- చంద్రగిరి ,
  • క్లాసు మేట్ : నారా చంద్రబాబు నాయుడు - ఐతేపల్లి స్కూల్ లో .
  • ఉద్యోగం : యస్ . వి . మెడికల్ కాలేజీ లో లెక్చరర్ & భార్య భర్తలిద్దరూ ప్రాక్టీసు తిరుపతి లో ,
కెరీర్ :qooyadans
  • చిన్నప్పటి నుండి నాటకాలు ,కోయ డాన్స్ , డప్పు నృత్యలు , పల్లెటూరి జానపదాలు అంటే ఇస్టముంది , డప్పు వాయిద్యమునేర్చు కున్నారు . తొలి సరిగా వేసిన నాటకం " ముందడుగు " , పరువు కోసం , మున్నగునవి , మొదటిగా దర్శకుడు " భారతీ రాజా " ద్వార సిని ఇండస్ట్రీ కి పరిచయ మయ్యారు . మొదటి గా ' కొత్త జీవితాలు' సినిమా లో నటించారు . మొత్తము 56 సినిమాల్లో నటిచారు .
ఫిల్మోగ్రఫీ : నటుడి గా : కొన్న్ని సినిమాలు >
  • కొత్త జీవితాలు
  • డేంజర్
  • ఆటాడిస్తా
  • ఓ అమ్మ కద
  • ఈ చరిత్ర ఎ సిరా తో ,
  • ఇది కాదు ముగింపు ,
  • ఈ దేశం లో ఒక రాజు ,
  • రోజులు మారాయి ,
  • ఈ పిల్లకు పెల్లవుతండ ,
  • కైదీ ,
  • కంచు కవచము ,
  • సుబాస్ చంద్ర బోస్ ,
  • బాలు .
దర్శక నిర్మాత గా :
  • ప్రేమ తపస్సు ,
  • కొక్కురో కో,
  • టోపీ రాజా-స్వీత్రోజ
  • ఇల్లాలు ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala