Friday, October 24, 2008

శ్వేత బసు ప్రసాద్ , Shweta Basu prasad (actress)

పరిచయము :
 • 'కొత్త బంగారు లోకం ' సినిమా తో హీరోయిన్ గా తెలుగు తెర కు పరిచయమైన . ఉత్తరప్రదేశ్ నాన్నకు , బెంగాలీ అమ్మకు పుఉట్టిన ఈ భామ 18 ఎల్ల వయసు లో హీరోయిన్ అయిపొయింది .
ప్రొఫైల్ :
 • పేరు : శ్వేత ,
 • స్క్రీన్ నేమ్ : శ్వేత బసు ప్రసాద్ , (బసు - తల్లి సైడ్ నుండి , ప్రసాద్ తండ్రీ సైడ్ నుండి ),
 • పుట్టిన తేది : 11 జనవరి -1991,
 • పుట్టిన ఊరు : జంషెడ్పూర్ (ఝార్ఖండ్ రాష్ట్రము ),
 • పెరిగిన ఊరు : ముంబై - 3-4 సం . వయసు ఉన్నప్పుడే ముంబై వచ్చేసారు .
 • మాట్లాడే భాషలు : హిందీ , బెంగాలీ ,
 • ఎత్తు : 1.65 మీటర్లు ,
 • చదువు : 10+2 - CBSE high school -ముంబై .
 • email : shweta_basu_prasad@hotmail.కాం
 • అభిమాన హీరో : అమీర్ ఖాన్ ,
 • అభిమాన హీరోయిన్ : మాధురి దేక్షిత్ ,కాజోల్ ,రాణి ముఖర్జీ ,
 • మతము : హిందూ .
 • mother Sarmishta is from West Bengal,
 • ather Anuj is from Bihar,
కెరీర్ :
 • 11 సం .వయసప్పుడే బాల నటి గా మక్ది (హిందీ)సినిమాలో నటిచారు . ఈ సినిమా రచన , దర్సకత్వము -విశాల్భరద్వాజ్ చే చేయబడింది. హీరోయిన్ 'సబన అజ్మి . బాలనటిగా నతిఒనల్ అవార్డు వచ్చింది .తరువాత 'ఇక్బాల్ ' హిందీ సినిమా లో చిన్న పిల్ల గా నటించారు ,
నటించిన సినిమాలు :
 • మక్ది , బాల నటి గా , హిందీ .
 • ఇక్బాల్ , బాల నటి గా -హిందీ ,
 • కొత్త బంగారు లోకం , (హీరోయిన్ గా )
*మూలము : ఈనాడు - ఆదివారము 01 ఫిబ్రవరి 2009*

 • ===============================

Visit my website : dr.seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog