Monday, October 27, 2008

శయాజీ షిండే(విలన్ ),Shayaji Synde(Villain)

పరిచయం :
 • శయాజీ షిండే మరాటి నటుడు . ఈయన ప్రముఖ బూలీవుడ్ నటుడు అయినా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళీ భాష సినిమాలలో నటించారు . మరాటి సినిమా "అభోలి " లో తన నటనకి మహారాష్ట్ర ప్రభుత్వంఅవార్డు వచ్చింది . విలన్ పాత్రలే ఎక్కువ .
ప్రొఫైల్ :
 • పేరు : సయాజీ షిండే , (సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబము లో జన్మించారు ).
 • ఊరు : చిన్న గ్రామము - సతారా జిల్లా , మహారాష్ట స్టేట్ .
 • చదువు : బి. .
 • తోబుట్టువులు : ఒక అన్నా నలుగురు అక్కా చెల్లెళ్ళు ,
 • మొదటి సినిమా : మరాటి లో - అభోలి , ... హిందీ - ధర్నియా ,
 • భార్య : ఇద్దరు - మొదటి భార్య పెద్దలు చూసినదే ... ఇద్దరుపిల్లు( కొడుకు చనిపోయాడు , కూతురు -మౌనిక ) తర్వాత విడిపోయారు , రెన్దెవ భార్య ప్రేమ వివాహము .. ఒక బాబు (సిద్దార్ద).
కెరీర్ :
 • 1974 ప్రాంతం లో గవర్నమెంట్ ఇర్రిగాషన్ డిపార్ట్మెంట్ లో watch man gaa పని చేసారు . థియేటర్ play లోmumbai లో chala programs చేసారు . మొదటిగా రామ్ గోపాల్ వర్మ హిందీ సినిమా "school " సినిమాలో -బిచూ యాదవ్ రోల్- చేసారు . తరువాత తమిళ్ సినిమా "భారతి " , మంచి పేరు వచ్చింది . అదేవిదంగా- అలగి , ధూల్ లో నటించారు . తెలుగులో టాగూర్ సినిమా లో అల్లు అరవింద్ & అశ్విని దత్ , ద్వార తెలుగు తెరకు పరిచయం అయ్యారు . ఎక్కువగా విలన్ పత్రాలు వేస్తారు .
నటించిన కొన్ని హిట్ తెలుగు సినిమాలు :
 • ఠాగూర్ ,
 • వీడే,
 • ఆంధ్రావాలా,
 • గుడుంబా శంకర్ అండ్
 • నాయుడమ్మ
 • అతడు,
 • ఆంధ్రుడు,
 • దేవదాసు
 • పండు.
ఫిల్మోగ్రఫీ
 • సంతోష్ సుబ్రమనిఅం (2008)
 • సర్కార్ రాజ్ (2008)
 • ఏక - ది పవర్ అఫ్ ఒనె (2008)
 • వంతెద్ డెడ్ అండ్ అలివె (2008)
 • లీలై (2007)
 • అజ్హగియ తమిళ్ మగన్ (2007)
 • శంకర్ దాదా జిందాబాద్ (2007)
 • బాస్ - ఐ లవ్ యు (2006)
 • చ్హళ్: ది గేమ్ అఫ్ డెత్ (2006)
 • రోచ్కిన్' మీరా (2006)
 • దేఒధర్ గాంధీ (2006)
 • జీత్: ఫీల్ ది ఫోర్స్ (2006)
 • ది వ్హిస్పెరేర్స్ (2006)
 • వీరభద్ర (2006)
 • పోకిరి (2006)
 • సుడిసి (2006)
 • లక్ష్మి (2006)
 • దేవదాసు (2006)
 • ఆంధ్రుడు (2005)
 • సూపర్ (2005)
 • అతడు (2005)
 • చాహట్ ఏక నశ (2005)
 • జక్పోట్ (2005)
 • త్విన్క్లె త్విన్క్లె లిటిల్ స్టార్ (2005)
 • వాస్తు శాస్త్ర (2004)
 • గుడుంబా శంకర్ (2004)
 • హనన్ (2004)
 • ఆంధ్రావాలా (2004)
 • వీడే (2003)
 • ఠాగూర్ (2003)
 • మర్క్తేట్ (2003)
 • పర్వానా (2003)
 • కలకత్తా మెయిల్ (2003)
 • ప్రాణ జాయే పర షాన్ న జాయే (2003)
 • దనవ్ (2003)
 • ధూల్ (2003)
 • కర్జ్ (2002)
 • రోడ్ (ఫిల్మ్) (2002)
 • బాబా (2002)
 • లాల్ సలాం (2002)
 • అనస్ (2002)
 • అజ్హగి (2002)
 • దుర్గ (2002)
 • కాబూ (2002)
 • ఆమ్దని అత్తన్ని ఖర్చ రుపైయ (2001)
 • అవ్గాట్ (2001)
 • డామన్ (2001)
 • జోడి నో.1 (2001)
 • లాగి షార్ట్ (2001)
 • ఖిలాడి ౪౨౦ (2000)
 • కురుక్షేత్ర (2000)
 • భారతి (2000)
 • శూల్ (1999)
 • దర్మియన్ (1997)
 • దిశ (1990)
రేసెంట్ మూవీస్ :
 • Wanted Dead And Alive (2008)
 • బిగ్ బ్రదర్ (2007)
 • లోహ (2006)
 • ఆధారం (2006)
మూలము : ఆదివారం ఈనాడు స్పెషల్ 15 మార్చ్ 2009

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog