రవి కిషోర్ స్రవంతి , Ravi Kishore Sravanthi

పరిచయం :
  • స్రవంతి రవి కిషోర్ ... చార్టెడ్ ఎకౌంటెంట్ ఆయినా సిని ప్రొడ్యూసర్ గా మారి , సుమారు 28 ఫిలిమ్స్ తీసారు . సినిమాలు తీయాలనే థాట్ వచ్చి వ్యాపారంగా సినిమాలు నిర్మించేనిర్మాత ఈయన . " లేడీస్ టేలర్ " - 1986 లో మొదలైనది ఇతని సినిమా కెరీర్ .
ప్రొఫైల్ :
  • పేరు : రవి కిషోర్ స్రవంతి ,
  • ఊరు : విజయవాడ ,
  • చదువు : చార్టెడ్ ఎకౌంటెంట్ ,
ఈయ ఖాతా లోని కొన్ని సినిమాలు :
  • ౦౧. లేడీస్ టేలర్
  • 02. లేడీస్ టేలర్ (తమిళ్)
  • 03. రెండు తోకల పిట్ట (దుబ్బెద్)
  • 04. నాయకుడు (దుబ్బెద్)
  • 05. పుష్పక విమానం (దుబ్బెద్)
  • 06. మహర్షి
  • ౦౭. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  • 08. వారసుడొచ్చాడు
  • 09. సిస్టర్ నందిని (దుబ్బెద్)
  • 10. చల్ చల్ గుర్రం (దుబ్బెద్)
  • 11. జైత్ర యాత్ర
  • 12. రౌడీ మొగుడు
  • 13. బలరామకృష్ణులు
  • ౧౪. లింగబాబు లవ్ స్టొరీ
  • ౧౫. మావిచిగురు
  • ౧౬. ఎగిరే పావురమా!
  • ౧౭. గిల్లికజ్జాలు
  • 18. మనసులో మాట
  • ౧౯. పిల్ల నచ్చింది
  • 20. నువ్వే కావాలి
  • 21. నువ్వు నాకు నచ్చావ్!
  • ౨౨. నువ్వే.. నువ్వే...
  • ౨౩. ఎలా చెప్పను..!
  • 24. గౌరీ
  • 25. యువసేన
  • 26. ప్రేమంటే ఇంతేయ్!
  • 27. చ్లస్స్మతెస్
  • 28. రెడీ
(Source :www.idlebrain.com/ )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala