రమేష్ మన్యం , Ramesh Manyam

పరిచయం :
  • Manyam Ramesh తెలుగు సిని నిర్మాతలలో ఒకరు . తెలుగు సినిమా " గుడుంబా శంకర్ " ద్వారా మంచి పేరువచ్చింది . ముందు అంజనా ప్రొడక్షన్స్ కి (బావగారు బాగున్నారా నుండి గుడుంబా శంకర్ వరకు) గా ఉండేవారు . స్వంతం గా " 10-the Strangers" అనే సినిమా నిర్మించారు . ఈయన నాగబాబు కి స్వయానా బావమరిది .
ప్రొఫైల్ :
  • పేరు : రమేష్ మన్యం
  • ఊరు : పొడగట్లపల్లి , - ఈస్ట్ గోదావరి జిల్లా .
నిర్మాత గా సినిమాలు :
  • హీరో
  • బావగారు బాగున్నారా,
  • 10-the Strangers
  • కోకిల’
  • గుడుంబా శంకర్-పవన్ కళ్యాణ్
  • ముని (2007)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala