నిషా కొటారి ,ప్రియాంక కొటారి, Nisha Kotari,Priyanka kothari

పరిచయం :
  • నిషా కొటారి ని అమోహ అని కూడా పేరు ఉంది ,ఈమె బాలీవుడ్ నటి , రాంగోపాల్ వర్మ సినిమాల లో సుమారు అన్నిటిలో నటిచారు . 10 వ స్టాండర్డ్ లో డిల్లీ వచ్చి కెమిస్ట్రీ లో డిగ్రీ అయిన తరువాత మోడల్ గ చేసారు , తద్వారా "జయ జయ "(2003) తమిళ్ సినిమా లో మొదటి గా అమోహ గా నటించారు , .. హిందీ లో మొదటి గా రాంగోపాల్ వర్మ " జేమ్స్ , సర్కార్ " సినిమాల లో నటించారు . తెలుగులో ఒక్క మగాడు 'మధ్యానం హత్య ' ( 2004). " హరే రామ్ "(2008) సినిమా ద్వార పరిచయమయ్యారు . తెలుగు లో నటించడం ఈమె చాలా ఇష్ట మంటున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : నిషా కొటారి ,
  • అసలు పేరు : ప్రియాంక కొటారి ,
  • రెన్దెవ పేరు : అమోహ ,
  • పుట్టిన తేది : 30-నవంబర్ -1983 .
  • పుట్టిన ఊరు : కోల్కతా ,
  • ఎత్తు : 5' 2'' ,
  • మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , బెంగాలీ , రాజస్తని , హిందీ ,
  • నాన్న : కెమికల్ బిజినెస్స్ మాన్ ,
  • తల్లి : హోం మేకర్ ,
  • పెళ్ళయిన అక్క ఉంది ,
ఫిల్మోగ్రఫీ : తెలుగు లో :
  • ఒక్క మగాడు -2008,
  • మధ్యానం హత్య (తెలుగు) (2004)
  • అడవి -2009,
ఫిల్మోగ్రఫీ :అన్ని భాషలో .
  • రాజ్ (2009)...(కన్నడ ఫిల్మ్) {దెబుత్} విత్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్
  • కర్తిగై (తమిళ్ ఫిల్మ్)(2009)
  • ఒక్క మగాడు (తెలుగు ఫిల్మ్) (2008)
  • గో (2007)
  • రామ్ Gopal వర్మ కి ఆగ...ఘుంఘరూ
  • శివ (2006)...
  • ది కిల్లర్ (2006)...రియా
  • దార్న జారూరి హాయ్ (2006)...స్పెషల్ అప్పెఅరన్స్
  • జేమ్స్ (2005)...నిషా V. రావత్
  • సర్కార్ (2005)...సప్న, ఫిల్మ్ అచ్త్రెస్స్
  • మధ్యానం హత్య (తెలుగు) (2004)
  • జయ జయ (2003)...జమున (అస్ అమోగా) (తమిళ్ ఫిల్మ్)
(Source :స్వాతి వార పత్రిక )
  • ==========================
visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala