నిర్మలమ్మ,Nirmalamma

  • -----------------------------------------------------------------------------------------------
పరిచయం :
  • నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. 1950 లో తన 16 వ ఏట "గరుడ గర్వభంగము "సినిమా తో తన సినిమా కెరీర్ ని ప్రంభించి సుమారు 1000 సినిమాల లో నటించారు . సినిమా తెలుగింటి బామ్మ గా పేరు పొందేరు . తల్లిగా, బామ్మగా అనేక చిత్రాలలో నటించారు. ప్రముఖ హీరోలందరికి, హీరోయిన్లకి బామ్మగా జీవిస్తూ అందరికీ ఆత్మీయురాలిగా అందరి మనసులలో నిలిచారు. సినిమాలలోనే కాదు షూటింగం సమయంలో సెట్లో ఉన్న వారందరికీ కూడా ఆమె బామ్మే!
ప్రొఫైల్ :
  • పేరు : నిర్మలమ్మ .
  • అసలుపేరు : రాజమణి .
  • పుట్టిన తేది : 1920 లో,
  • ఊరు :మచిలీ పట్నం -బందరు - కృష్ణ జిల్లా ,
    • భర్త : కృష్ణారావు - స్టేజ్ ఆర్టిస్ట్ -ప్రజానాట్యమండలి లో వుండేవారు , తరువాత పద్మాలయ స్టూడియోస్లోదాసరినారాయణరావు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా వుండేవారు .
  • పిల్లలు : నిర్మల , కృష్ణారావు లకు పిల్లలు పుట్టలేదు కావున దత్తత చేసుకున్నారు -- ఒక దత్తత కూతురు -కవిత - కవిత భర్త కుడా సినీ నిర్మాత .
  • ఆఖరి సినిమా : స్నేహం కోసం (1999)
  • మరణము : 19 ఫిబ్రవరి 2009 - 89 సం .లు హైదరాబాద్ తన స్వగృహములో.
నటించిన కొన్ని సినిమాలు
  • స్నేహం కోసం (1999)
  • రాయుడు (1998)
  • మావిచిగురు (1996)
  • బిగ్ బాస్ (1995)
  • శుభ సంకల్పం (1995)
  • ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  • ఆ ఒక్కటి అడక్కు (1993)
  • ఇష్ గప్ చుప్ (1993)
  • మాయలోడు (1993)
  • పేకాట పాపారావు (1993)
  • ఆపద్బాంధవుడు (1992)
  • Raat (1992)
  • సుందరకాండ (1992)
  • గాంగ్ లీడర్ (1991)
  • కర్తవ్యం (1991)
  • మామగారు (1991)
  • చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం (1989)
  • ఖిలాడి నెం. 786 (1988)
  • ఆఖరి పోరాటం (1988)
  • చిన్నోడు పెద్దోడు (1988)
  • వారసుడొచ్చాడు (1988)
  • నాకు పెళ్ళాం కావాలి (1987)
  • శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూపు (1987)
  • ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
  • ముచ్చటగా ముగ్గురు (1985)
  • స్వాతిముత్యం (1985)
  • రుస్తుం (1984)
  • మయూరి (1984)
  • మహానగరంలో మాయగాడు (1984)
  • హీరో (1984)
  • బాబాయ్ అబ్బాయ్ (1984)
  • సంఘర్షణ (1983)
  • మంత్రిగారి వియ్యంకుడు (1983)
  • మగ మహారాజు (1983)
  • ముగ్గురు మొనగాళ్ళు (1983)
  • పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
  • శుభలేఖ (1982)
  • అగ్నిపూలు (1981)
  • మోసగాడు (1980)
  • కోతల రాయుడు (1979)
  • శంకరాభరణం (1979)
  • పదహారేళ్ళ వయసు (1978)
  • శివరంజని (1978)
  • చిల్లరకొట్టు చిట్టమ్మ (1977)
  • యమగోల (1975)
  • కులగోత్రాలు (1962)
  • భార్యాభర్తలు (1961)
అవార్డ్స్ :
  • నంది , ఫైల్మ్ఫారే , అండ్ సితార -- Awards for her performance and contribution to the industry.
(Source : వార్తా తెర )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala