మార్తాండ్ కె వెంకటేష్ , Marthand K Venkates

పరిచయం :
  • మార్తాండ్ కే వెంకటేష్ మంచి తెలుగు ఫిల్మ్ ఎడిటర్ . ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే , ఒక వైపు కధ బాగుండాలి , రెండోవైపు సినిమా ఎడిటింగ్ బాగుండాలి . ఈయన ఎడిట్ చేసిన సినిమాలు సుమారు అన్నీ బ్లాక్ బస్టర్సె . సుమారు 270 సినిమాలు ఎడిట్ చేసారు .   స్టార్లు ఎందరైనా ఉండొచ్చు. స్టార్‌ డైరెక్టర్లూ ఉండొచ్చు. కానీ, స్టార్‌ ఎడిటర్లు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమందే ఉంటారు. అలాంటివాళ్లలో మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఒకరు. సుప్రసిద్ధ ఎడిటర్‌ కె.ఎ.మార్తాండ్‌ తనయుడైన ఆయనకు ఎడిటింగ్‌ కూడా వారసత్వంగానే వచ్చిందేమో అనిపిస్తుంది
ప్రొఫైల్ :
  • పేరు : వెంకటేష్ కె.యం .
  • తండ్రీ : కె.ఎ.మార్తాండ్ , (పేరున్న ఫిల్మ్ ఎడిటర్ )-కాకినాడ 
  • అమ్మ : కన్నవారు శ్రీకాకుళం ,
  • అంకుల్ : బి.ఎ.సుబ్బా రావు ( తెలుగు ఫిల్మ్ ఎడిటర్ )
  • తోబుట్టువులు : అక్క , చెల్లి , తమ్ముడు ( మొత్తం నలుగురు).
  • హాబీస్ : టి.వి చూడడం , 
  • చదువు : ఇంటర్మీడియట్ + ఫిల్ము ఎడిటింగ్ లో సర్టిఫికేట్ ,
కెరీర్ :
  • కె.రాఘవేంద్ర రావు " కూలి నెo. 1 సినిమా ఎడిటింగ్ మొదటిగా చేసారు . తన తండ్రి  తాగుడికి బానిసై పోవడం వలన ఇంటర్మీడియట్ చడువుతన్డగానే నాన్న కి ..ఎడిటింగ్ లో సహాయం చేయవలసి వచ్చింది . సురేష్ ప్రొడక్షన్ లో తండ్రి  కి అసిస్టెంట్ గా పనిచేసారు . "ఆవిడ్(Avid) ఎడిటర్ " ని వాడేవారు .
ఎడిట్ చేసిన కొన్ని సినిమాలు :
  • కూలి no.1
  • అల్లరి ప్రేమికుడు ,
  • ప్రేమించుకుందాం రా
  • బావగారు బాగున్నారా ,
  • తొలి ప్రేమ ,
  • తమ్ముడు ,
  • బద్రి ,
  • కుషి ,
  • ఇడియట్
  • పెద్దబాబు ,
  • యువకుడు ,
  • మా అశోక్గది లవ్ స్టొరీ ,
  • దాడి ,
  • ఆనంద్ .
  • చిరుజల్లు ,
  • ఆంధ్రుడు ,
  • స్టైల్ ,
  • గోదావరి ,
ఎవార్డులు : 
తొలిప్రేమ సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా ,
డాడీ   సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2001)
అరుంధతి సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2008),

Comments

  1. చాలా బాగుంది.మీకు బ్లాగ్లోకం తరపున "దీపావళి" శుభాకాంక్షలు....

    శ్రీసత్య...

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala