మార్తాండ్ కె వెంకటేష్ , Marthand K Venkates
పరిచయం :
తొలిప్రేమ సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా ,
డాడీ సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2001)
అరుంధతి సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2008),
- మార్తాండ్ కే వెంకటేష్ మంచి తెలుగు ఫిల్మ్ ఎడిటర్ . ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే , ఒక వైపు కధ బాగుండాలి , రెండోవైపు సినిమా ఎడిటింగ్ బాగుండాలి . ఈయన ఎడిట్ చేసిన సినిమాలు సుమారు అన్నీ బ్లాక్ బస్టర్సె . సుమారు 270 సినిమాలు ఎడిట్ చేసారు . స్టార్లు ఎందరైనా ఉండొచ్చు. స్టార్ డైరెక్టర్లూ ఉండొచ్చు. కానీ, స్టార్ ఎడిటర్లు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమందే ఉంటారు. అలాంటివాళ్లలో మార్తాండ్ కె వెంకటేష్ ఒకరు. సుప్రసిద్ధ ఎడిటర్ కె.ఎ.మార్తాండ్ తనయుడైన ఆయనకు ఎడిటింగ్ కూడా వారసత్వంగానే వచ్చిందేమో అనిపిస్తుంది
- పేరు : వెంకటేష్ కె.యం .
- తండ్రీ : కె.ఎ.మార్తాండ్ , (పేరున్న ఫిల్మ్ ఎడిటర్ )-కాకినాడ
- అమ్మ : కన్నవారు శ్రీకాకుళం ,
- అంకుల్ : బి.ఎ.సుబ్బా రావు ( తెలుగు ఫిల్మ్ ఎడిటర్ )
- తోబుట్టువులు : అక్క , చెల్లి , తమ్ముడు ( మొత్తం నలుగురు).
- హాబీస్ : టి.వి చూడడం ,
- చదువు : ఇంటర్మీడియట్ + ఫిల్ము ఎడిటింగ్ లో సర్టిఫికేట్ ,
- కె.రాఘవేంద్ర రావు " కూలి నెo. 1 సినిమా ఎడిటింగ్ మొదటిగా చేసారు . తన తండ్రి తాగుడికి బానిసై పోవడం వలన ఇంటర్మీడియట్ చడువుతన్డగానే నాన్న కి ..ఎడిటింగ్ లో సహాయం చేయవలసి వచ్చింది . సురేష్ ప్రొడక్షన్ లో తండ్రి కి అసిస్టెంట్ గా పనిచేసారు . "ఆవిడ్(Avid) ఎడిటర్ " ని వాడేవారు .
- కూలి no.1
- అల్లరి ప్రేమికుడు ,
- ప్రేమించుకుందాం రా
- బావగారు బాగున్నారా ,
- తొలి ప్రేమ ,
- తమ్ముడు ,
- బద్రి ,
- కుషి ,
- ఇడియట్
- పెద్దబాబు ,
- యువకుడు ,
- మా అశోక్గది లవ్ స్టొరీ ,
- దాడి ,
- ఆనంద్ .
- చిరుజల్లు ,
- ఆంధ్రుడు ,
- స్టైల్ ,
- గోదావరి ,
తొలిప్రేమ సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా ,
డాడీ సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2001)
అరుంధతి సినిమా కి నంది అవార్డ్ ... బెస్ట్ ఎడిటర్ గా (2008),
చాలా బాగుంది.మీకు బ్లాగ్లోకం తరపున "దీపావళి" శుభాకాంక్షలు....
ReplyDeleteశ్రీసత్య...