కమల్ కామరాజు , Kamal Kamaraju

పరిచయం :
  • కమల Kamaraju హైదరాబాద్ లో ఒక ఆఅర్కిటెక్షిరర్ (Architecture). తన ఇంట్రెస్ట్ కొద్ది ఫిల్మ్ ఇండస్ట్రీ లోప్రవేచించి చంద్రశేకర్ యేలేటి ద్వార ఆర్ట్ డైరెక్టర్ రవి దగ్గర అసోసియేట్ గా 'అనుకోకుండా ఒక రోజు' సినిమా లో పనిచేసారు . తరువాత " ఛత్రపతి " సినిమా కు పని చేస్తున్నప్పుడు ప్రభాస్ కి ఫ్రెండ్ గా ఆ సినిమాలో నటించే అవకాసంవచ్చింది . "గోదావరి " లో ఐ పి యస్ రోల్ వేసారు . ముద్ర ఏజెన్సీ ద్వార కొన్ని యాడ్స్ కూడా చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : కమల్ కామరాజు ,
  • పుట్టిన ఊరు : గాంధీ ఆశ్రం , సేవాగ్రం - మహారాష్ట్ర ,
  • పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
  • అమ్మ & నాన్న : గవర్నమెంట్ ఉద్యోగులు ,
  • చదువు : ఇంజినీరింగ్ ,
  • అభిమాన నటులు : అమితాబ్ బచ్చన్ , దిలీప్ కుమార్
నటించిన సినిమాలు :
  • ఛత్రపతి ,
  • గోదావరి ,
  • ఆవకాయ బిరియాని (2008).
(Source : సితార )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala