జగదీష్ చంద్రప్రసాద్ ,Jagadish chandraprasad (producer)








పరిచయం :
  • చిత్ర పరిశ్రమలో ఆయనొక సుప్రసిద్ధ నిన్మట కాకపోయినా అందరి కీ తెలిసిన ,అందరు తెలిసిన ప్రముఖ నిర్మాత . ఆయననిర్మించిన ఆరు చిత్రాలు , తొలి చిత్రము మినహా అయిదు చిత్రాలు విజయవంతమినవే . గంగి గోవు పాలు గరిటడైనచాలు అన్నట్లు ,తీసిన కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి జాబ్ శాటిస్ఫచ్షన్ ఎంజాయ్ చేసారు . గత తరానికి చెందినఒక su ప్రసిద్ధ నిర్మాతకు పెద్ద అల్లుడు కావడం తో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చిత్ర రంగ ప్రవేశం చేసి ఆ పై క్రమము గాతనదైన వ్యక్తిత్వము తో కృషితో తన వునికిని ఆవిష్కరించుకున్న నిర్మాత ఈయన . శ్రీ లలితా మూవీస్ పతకము పై ౫విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఆ పై గౌరవప్రదంగా నిర్మాణ వ్యాపకం నుండి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ producer గాకొనసాగుతున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు :గంధమనేని జగదీష్ చంద్రప్రసాద్ ,
  • పుట్టిన ఊరు :శివగిరి (గ్రామము)-పిచ్చాటూరు మండలం,చిత్తూరు జిల్లా .
  • పుట్టిన తేది : 09-మే-1938 .
  • నాన్న పేరు :గంధమనేని సంగమ నాయుడు ,
  • అమ్మ పేరు : సరోజినీ దేవి ,
  • చదువు : బి.ఎ.
  • భార్య : లలితా కుమారి ,(పెళ్లిరోజు-10 ,జూన్ ,1959 .
  • దుక్కిపాటి మధుసూదనరావు ,-సిని నిర్మాత.
ఫిల్మోగ్రఫీ :-- ఎగ్జిక్యూటివ్ producer గా
  • జై జవాన్ ,
  • అమాయకురాలు ,
  • విచిత్ర భందం ,
  • వెంకన్న బాబు ,
  • ఫూల్స్ ,
నిర్మాతగా :
  • చల్లని రాత్రి ,
  • ఇదెక్కడి న్యాయం ,
  • కోరికలే గుర్రాలైతే ,
  • స్వప్న ,
  • ఆలయ శిఖరం , చిరంజీవి హీరో.
  • గర్జన (సుమన్,భానుప్రియ),
చేసిన పదవులు :
  • మద్రాస్ ప్రోడుసుర్స్ గిల్డ్ సెక్రటరీ గా ,
  • తెలుగు ప్రోడుసుర్స్ కౌన్సిల్ ఎక్షెఉతివె మెంబెర్ గా ,
  • సెన్సార్ బోర్డు మెంబెర్ గా ,
  • 2006 టి,వి నంది అవార్డ్స్ కమిటీ మెంబెర్ గా

  • ================================
Visit my Website : Dr.Seshagirirao.com /  
 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala