హర్షవర్ధన్ (దర్శకుడు),Harshavardhan (director)





పరిచయం :
  • తెలుగు సినిమా దర్శకుడు , ఈయన పేరు స్వర్ణ సుబ్బారావు . అసలు పేరు తో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఫ్లాప్అవ్వడం తో ... అ అపజయం ఈయన పేరు మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని తన పేరును కుడా తన కొడుకుపేరు అయిన హర్షవర్ధన్ ను తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు . తొలి సినిమా " విజయేంద్ర వర్మ " సక్సెస్ అవలేదు . 2 వ చిత్రము - హరేరం , కళ్యాణ్ రామ్ దయవలన మంచి పేరు తెచ్చి పెట్టింది .
ప్రొఫైల్ :
  • స్క్రీన్ పేరు : హర్షవర్ధన్ ,
  • అసలు పేరు : స్వరణ్ సుబ్బారావు ,
దర్సకత్వం చేసిన సినిమాలు :
  • విజయేంద్ర వెర్మా ,
  1. హరేరాం ,
(Source : సితార - 17 ఆగష్టు 2008)


  • ======================================

visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala