గోపి మోహన్ (రైటర్), Gopi Mohan (story writer)

పరిచయం :
  • స్టొరీ రైటర్ . శ్రీను వైట్ల తో కలిసి పని చేస్తుంటారు . మొదటి లో అసోసియేట్ డైరెక్టర్ గా , యన్.శంకర్ , తేజ , బి.గోపాల్ ల తోఉండి , సంతోషం , వెంకి , శైలజ కృష్ణ మూర్తి , అశోక్ , ధీ , దుబాయ్ శీను , లక్ష్యం , స్వగతం మున్నగు సినిమాలకు స్క్రీన్ప్లేస్క్రిప్ట్ వ్రాసారు .
ప్రొఫైల్ :
  • పేరు : గోపి మోహన్ ,
  • ఊరు : గుడివాడ ,
  • చదువు : ఇంజనీర్ -(బెల్గాం లో చదువు)
  • భార్య : ప్రవీణ (పెళ్లి రోజు = 22-Novenber -)
స్క్రీన్ ప్లే చేసిన కొన్ని సినిమాలు :
  • సంతోషం,
  • వెంకి,
  • శైలజ కృష్ణమూర్తి,
  • అశోక్,
  • ధీ,
  • దుబాయ్ శీను,
  • లక్ష్యం అండ్
  • స్వగతం

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala