Friday, October 17, 2008

దిల్ రాజు , Dil Raju

పరిచయం :
  • సినిమా పేరు ను ఇంటి పేరు గా మార్చుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారము కాదు . సినిమా సాదు వ్యక్తీ కి ఎంతోపేరు తీసుకురావాలి ... తరువాత సా స్థాయిని తగ్గకుండా చుసుకోవాల్చిన బాధ్యతకుడా అతనిపైన ఉంటుంది .అలా ఇంటిపేరును మార్చుకున్న వాళ్ళలో " Dil Raju " ఒకరు . ఆయన సినిమా అంటే ఇటు వ్యాపార వర్గాలలోను , అటుప్రెక్షకుల లోను ఉత్సుకత . తొలి చిత్రం 'Dil ' నుండి , నిన్నటి పరుగు వరకు విజయాలు ఆయన్ని వరించాయి.
ప్రొఫైల్ :
  • పేరు : దిల్ రాజు ,
  • అసలు పేరు : వెంకటరమణ రెడ్డి , వి.
  • వ్రుత్తి : తెలుగు ఫిల్మ్ దిస్త్రిబుతర్ ./ సినిమా ప్రొడ్యూసర్ .
ఇతని ఖాతా లో కొన్ని సినిమాలు : ప్రొడ్యూసర్:
  • కొత్త బంగారు లోకం (2008)
  • మున్న - (2007)
  • బొమ్మరిల్లు - (2006)
  • భద్ర - (2005)
  • ఆర్య - (2004)
  • దిల్ - (2003)
డిస్ట్రిబ్యూటరూ:
  • ఒంటరి - (2008)
  • వాన - (2008)
  • హ్యాపీ డేస్ - (2007)
  • ఆట - (2007)
  • మున్న - (2007)
  • ధీ - (2007)
  • జగడం - (2007)
  • అన్నవరం - (2006)
  • బొమ్మరిల్లు - (2006)
  • అశోక్ - (2006)
  • పోకిరి - (2006)
  • ఛత్రపతి - (2005)
  • అతడు - (2005)
  • భద్ర - (2005)
  • ఆర్య - (2004)
  • దిల్ - (2003)
  • ఖుషి - (2001)
  • పెళ్లి పందిరి - (1997)
(Source : సితార -19 అక్టోబర్ 2008)

3 comments:

  1. mee postings anni chusanu. chala askti karamaina vishayalu chepparu.tera mundu valla gurinche kaka tera venuka valla gurinchi kuda baga rasaru... meeru డ,డి, ఇలంటి ఇలాంటి ద,ది ఇల రాస్తున్నారు.అది చూడండి. మీరు టైప్ చేసెటప్పుడు "Da,Di అని ఉపయోగించండి.

    ReplyDelete
  2. meeru prachurinchina PHOTO dilraaju garidi kaadandi.okkasaari sari chusukondi.

    ReplyDelete
  3. 1.dear Srisatya ... thanks for your Compliment and I am very poor in typing telugu ,I will follow your suggestion.

    2.Aruna gariki Namaskarm !
    I am very thankful to your correction ... about Dilraju photo. Many ! many ..thanks to you .

    ReplyDelete

Your comment is necessary for improvement of this blog