బిందు మాధవి (నటి), Bindu Madhavi (actress)

పరిచయం :
  • శేకర్ కమ్ముల " ఆవకాయ బిరియాని " సినిమా తో తెలుగు తెరకు పరిచయ మయ్యారు . కమల్ కామరాజు సరసననటిస్తున్నారు . తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలుకు అవకాశాలుండననేది నగ్న సత్యం. రకరకాల కారణాలతో ముంబయి అమ్మాయిలను మనవాళ్ళు ఎంకరేజ్ చేస్తూంటారు. అయితే తన దైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల తాజాగా ఓ తెలుగు అమ్మాయికి తన ఆవకాయ బిర్యానీ చిత్రంలో హీరోయిన్ గా చోటిచ్చారు. ఆమే బిందు మాధవి. ఈమె మొదట మోడలింగ్ - చీరలు , నగలు వ్యాపారం కోసం కమర్షియల్ యాడ్స్ చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : బిందు మాధవి ,
  • సొంత ఊరు : మదనపల్లి , చిత్తూరు జిల్లా ,
  • పుట్టిన తేది : 14 జూన్‌ ,
  • పుట్టి పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
  • చదువు :10th క్లాస్ విజయవాడ లో , డిగ్రీ - బయో టెక్నాలజీ - వెల్లూర్ ,చెన్నై లో .
  • తండ్రి : అసిస్టెంట్ కమిషనర్ ... కమర్షియల్ టాక్ష్ డిపార్ట్మెంట్ లో ,
  • వయసు : 22 సం.
  • అభిమాన నటి : భూమిక ,
  • అభిమాన నటుడు : పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు .
కెరీర్ :
  • ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అమ్మాయి. సినిమా నేపద్యానికి సంభంధంలేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి బయోటెక్నాలిజీ కోర్స్ చేస్తున్నప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చింది. మొదట్లో ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోకుపోయినా మెల్లిగా వారిని ఒప్పించింది. తర్వాత శేఖర్ ఆవకాయ బిర్యానీ సినిమా కోసం హీరో,హీరోయిన్స్ కావాలని ఏడ్స్ ఇవ్వటంతో ఆమె అటెండయి ఈ సినిమాద్వారా పరిచయం అవుతోంది. అసలు ఈ అమ్మాయి చిన్నప్పుడు స్కూల్లో చేసే కల్చరల్ పోగ్రామ్స్ క్లిక్ అయినప్పుడే హీరోయిన్ అనే వారుట. అదే మనస్సులో నాటుకుపోయి ఇలా బయిటపడిందంటోంది.
నటించిన సినిమాలు :
  • షూట్ (తెలుగు--2011)
  • ఆవకాయ బిరియాని -2008 .
  • హరే రామ హరే కృష్ణ ,
  • నేను రవి తేజ (నిఖిల్ సిద్ధార్ద , బిందుమాధవి ),
  • ప్రతి రోజు ( బిందు మాధవి , రవిబాబు)--2010,
  • బంపర్ ఆఫర్ (సాయిరాం శంకర్ , బిందుమాధవి)--2009,
  • రామ రామ కృష్ణ కృష్ణ (రాం , ప్రయా ఆనంద్ , అర్జున్‌, బిందుమాధవి )--2010,
  • ముహూర్తం ( ప్రవీణ్‌ , కృష్ణసమిథ , బిందుమాధవి),
  • ఓ శాంతి (2009),
చేసిన యాడ్స్ :
  • టాటా గోల్డ్ ,
  • మీరా శాంఫో ,
  • కుమరన్ సిల్క్ ,
  • చెన్నై సిల్మ్స్
(మూలము = స్వాతి తెలుగు వీక్లీ 5/12/2008 )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala