భార్గవి , Bhargavi

పరిచయం :
  • టి.వి నటి గా తన కెరీర్ ను ప్రారంభించి మంచి నటన , అందము తో సిని రంగ ప్రవేశం చేసిన భార్గవి మంచి భవిష్యత్తుఉన్న నటి . అమ్మ డాట్ కాం , అమృతం , జీ టి వి "ఆట " సీరియల్ లో నటించారు .
  • శివనాగ్‌, భార్గవి జంటగా ఎస్‌.ఎస్‌.కుమార్దర్శకత్వంలో ఆర్‌.సి.ఎం. సినీ చిత్ర పతాకంపై జి.ఇషాంత్రెడ్డి, ఎన్‌.కార్తికేయరెడ్డి సమర్పణలో .రామిరెడ్డి నిర్మిస్తున్న 'హాలీడేస్‌' చిత్రం " భార్గవి నటించారు . 16/12/2008 న మరణించారు '
ప్రొఫైల్ :
  • పేరు: భార్గవీ.కోల .
  • నివాసము : బంజర హిల్స్ - హైదరాబాద్ . .
  • పిల్లలు : 4 సం. బాబు .
  • ఊరు : గోరింట్ల -- గుంటూరు జిల్లా .
  • భర్త : ప్రవీణ్ కుమార్ / బుజ్జి .(పెళ్లి 12/Feb/2006 లో అయినట్లు సూసైడ్ నోట్ లో ఉన్నది) ఈయన నెల్లూరు వాసి మొదట దొల్లి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి తరువాత భార్గవిని చేసుకున్నాడు .
  • తండ్రి : రాజేంద్రప్రసాద్ , కోల .
  • తల్లి : భానుమతి .
నటించిన కొన్ని సినిమాలు :
  • అన్నవరం .
  • పాండురంగడు .
  • holidays .
  • అష్ట చమ్మ .
మరణము :
  • 16/12/2008 . మరణించారు . భర్త చే హత్య చేయబడ్డారు (తరువాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు).

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala