Sunday, September 14, 2008

విద్యాసాగర్(సంగీత దర్శకుడు),Vidyasagar(Music Director)

 •  

 •  
 పరిచయం :
 • ఈయన మన తెలుగు వాడే .జాతీయ అవార్డు పొందిన సంగీత దర్శకుడు . ఎక్కువ గా తమిళ మలయాళ లో ప్రసిద్ధి , విద్యా సాగర్ గారి సంగీతం హాయిగా చెవులకి ఇంపుగా ఉంటుంది, నిస్సందేహంగా మంచి స్వరకర్త. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశంఉన్న కొద్దిమందిలో ఒకరు.జి.కె. వెంకటేశ్, రెండు ఇళయరాజా ,తరువాత భారతీయ పాశ్చాత్య సంగీతాలను చక్కగా సమ్మేళనం చేయటం నేర్చుకున్నాడు విద్యా సాగర్ . తెలుగు , తమిళ ,కన్నడ ,మలయాళం లో సంగీతం దర్శకుడు గా పనిచేసారు .
ప్రొఫైల్ :
 • పేరు : విద్యాసాగర్ (సంగీత దర్శకుడు),
 • పుట్టిన తేది : 03-మార్చ్-1962 ,
 • పుట్టిన ఊరు : అమలాపురం ,
 • తండ్రి పేరు  : రామచందర్ ,యు.
 • తల్లి పేరు   : సూర్యకాంతం ,
 • తాత : వరహ నరసింహ మూర్తి , ఆస్థాన విద్వాన్ - రాజా అఫ్ బొబ్బిలి .
 • సంగీత దర్సకుడుగా మెదటి సినిమా : " పూ మనమ్‌" 1989 తమళ సినిమా,
 • కుటుంబము : భార్య : పేరు కూడా సూర్యకాంతం , 4 పిల్లలు : పెద్దమ్మాయికి పెళ్త్లె అమెరికాలో ఉంటోంది. నలుగురు పిల్లల్లో ఆఖరివాడైన హర్షవర్ధన్‌ ఒక్కడికే సంగీతం మీద ఆసక్తి ఉంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వాడు... పియానో వాయించడంలో ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో శిక్షణ పొందుతున్నాడు
 కెరీర్
 •  : ~4 వ ఏట నే తన తండ్రీ దగ్గర క్లాస్సికల్ సంగీతం నేర్చుకున్నారు. తరువాత ఎ.ఆర్.రెహ్మాన్, తను   ఒకేసారి ధనరాజ్ మాస్టర్ -విజయనగరం లో జాయిన్ అయ్యారు ~3-~4 సం .అక్కడే ఉంది పియానో నేర్చుకున్నారు , ట్రినిటీ కాలేజ్ అఫ్ లండన్ లో వెస్ట్రన్ క్లాసికల్ music నేర్చుకున్నారు . ఒకేసారి డజెన్ instruments తో ప్లే చేయగలరు . సుమారు 17 ఏళ్లపాటు ఘోస్ట్‌గా రీరికార్డింగ్‌ చేశాను. ఎన్ని సినిమాలకో తెలుసా... సుమారు 600! 17 ఏళ్లపాటు ఘోస్ట్‌గా ఉండిపోవడం కాస్త బాధపెట్టినా... అన్ని సినిమాలకు పనిచేయడం వల్ల ఎంతో అనుభవం వచ్చింది.
విద్యాసాగర్ చేసిన కొన్ని తెలుగు చిత్రాలు
 • నీతో ,
 • స్వరాభిషేకం
 • ఇంద్ర సినిమాలోని 'రాధేగోవిందా'
 • ముగ్గురు మొనగాళ్లు, ("రారా..స్వామి రారా.)
 • చిత్రం భళారే విచిత్రం,
 • వన్స్ మోర్,
 • ఒట్టేసి చెబుతున్నా, (నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా)
 • రథయాత్ర
ఫుల్ - ఫిల్మోగ్రఫీ
 • 2004 మూవీస్
 • 1. తేన్ద్రల్ (తమిళ్)
 • 2. వర్నజాలం (తమిళ్)
 • 3. G (తమిళ్) కమింగ్ సూన్
 • 4. సుల్లన్ (తమిళ్) కమింగ్ సూన్
 • 5. గిల్లి (తమిళ్) కమింగ్ సూన్
 • 6. మథురా (తమిళ్) కమింగ్ సూన్
 • 7. లవ్ టుడే (telugu)
 • 8. బంగారం (telugu) కమింగ్ సూన్
 • 9. నమ్మల్ తమ్మిల్ ( మలయాళం )
 • 10. ఒంపాటు రూపై నోట్ (తమిళ్)
 • 11. మున్తిరిపూకలుడే అదితి ( మలయాళం ) కమింగ్ సూన్
 • 12. సతురాగం ( తమిళ్ ) కమింగ్ సూన్
 • 2003 మూవీస్
 • 1. అన్బే శివం ( తమిళ్ )
 • 2. ధూల్ (తమిళ్)
 • 3. అంబు (తమిళ్)
 • 4. ఒట్టేసి చెపుతున్న (telugu)
 • 5. రన్ (telugu)
 • 6. కధల కిసు కిసు (తమిళ్)
 • 7. పల్లవన్ (తమిళ్)
 • 8. వెల్ దోనే (తమిళ్)
 • 9. పార్తిబన్ కనవు (తమిళ్)
 • 10. మహా (తమిళ్) కమింగ్ సూన్
 • 11. విలన్ (telugu)
 • 12. పవర్ అఫ్ వొమెన్ (తమిళ్ - హిందీ)
 • 13. ఇయర్కై (తమిళ్)
 • ౧౪. బెయొంద్ ది సౌల్ (ఇంగ్లీష్ - బగం)
 • ౧౫. వేలు (తమిళ్) కమింగ్ సూన్
 • ౧౬. ఆహా ఇతని అల్జుగు (తమిళ్)
 • ౧౭. తితికుధే (తమిళ్)
 • ౧౮. కిళిచుందన్ మంబజ్హం ( మలయాళం )
 • ౧౯. పట్టాలం ( మలయాళం )
 • 20. సిద్ మూస ( మలయాళం )
 • 21. దొంగోడు (telugu)
 • ౨౨. తిరుమలై (తమిళ్)
 • ౨౩. అలి (తమిళ్)
 • 24. ఝూట్ (తమిళ్)
 • 2002 మూవీస్
 • 1. విలన్ (తమిళ్)
 • 2. రన్ (తమిళ్)
 • 3. మీసా మాధవన్ ( మలయాళం )
 • 4. గ్రమోఫోనే ( మలయాళం)
 • 5. నాగ (telugu)
 • 6. ఓ చినదాన (telugu)
 • 7. నీతో (telugu)
 • 8. దుర్గ (హిందీ)
 • 9. రామానాయుడు (telugu)
 • 10. కర్మేగం (తమిళ్)
 • 2001 మూవీస్
 • 1. దోస్త్ ( మలయాళం)
 • 2. రాండం భావం ( మలయాళం)
 • 3. దిల్ (తమిళ్)
 • 4. అల్లి తండ వనం (తమిళ్)
 • 5. వేదం (తమిళ్)
 • 6. తవసి (తమిళ్)
 • 7. పూవేల్లం ఉన్ వాసం (తమిళ్)
 • 8. లేడీస్ అండ్ గెంట్లేమేన్ (telugu)
 • 9. సూరి (telugu)
 • 10. స్నేహం (telugu)
 • 2000 Movies
 • 1. Daivathinte Makan ( malayalam)
 • 2. రక్కిలిప్పట్టు ( మలయాళం)
 • 3. ద్రేఅమ్స్ ( మలయాళం)
 • 4. సత్యం శివం సుందరం ( మలయాళం)
 • 5. దుబాయ్ ( మలయాళం)
 • 6. మధురనోమ్బరక్కట్టు ( మలయాళం)
 • 7. దేవదూతాన్ ( మలయాళం)
 • 8. ఉస్తాద్ ( మలయాళం)
 • 9. మర్. బుట్లేర్ ( మలయాళం)
 • 10.చంద్రనుదిక్కున్న దిఖిల్ ( మలయాళం)
 • 11. స్నేహితియే (తమిళ్)
 • 12. పురత్చికారన్ (తమిళ్)
 • ౧౯౯౯ మూవీస్
 • 1. మిల్లినేయం స్టార్స్ ( మలయాళం)
 • 2. నిరం ( మలయాళం)
 • 3. ఎజ్హుపున్న తరకన్ ( మలయాళం) 4. ఉస్తాద్ ( మలయాళం)
 • 5. ఎదిరుం పుదిరుం (తమిళ్)
 • 6. పూ పరిక్క వరుగిరోం (తమిళ్)
 • 1998 మూవీస్
 • 1. ప్రణయ వర్నంకల్ ( మలయాళం)
 • 2. ఉయిరోడు ఉయిరేగా (తమిళ్)
 • 3. తయిన్ మనికోడి (తమిళ్)
 • 4. నిలవే వా (తమిళ్)
 • 5. కధల సంగమం (తమిళ్)
 • 6. అరసియాల్ (తమిళ్)
 • 7. అనతక్రిష్ణ (తమిళ్)
 • 8. ఎలావంకోడుదేసం (మలయాళం)
 • 9. సిధార్థ (మలయాళం)
 • 1997 మూవీస్
 • 1. సమ్మర్ ఇన్ బెతేలేహెం ( మలయాళం )
 • 2. క్రిశంగుదియిల్ ఒరు ప్రనయకాలం ( మలయాళం )
 • 3. ఒరు మరవతూర్ కనవు ( మలయాళం )
 • 4. వర్ణపాకిట్టు ( మలయాళం )
 • 5. పుడియాల్ (తమిళ్)
 • 6. ఆహా ఎన్న పోరుత్తం (తమిళ్)
 • ౧౯౯౬ మూవీస్
 • 1. వర్నప్పకిట్టు ( మలయాళం )
 • 2. ఇంద్రప్రస్థం ( మలయాళం )
 • 3. అజ్యకియ రావనన్ ( మలయాళం )
 • 4. తలి (telugu)
 • 5. ప్రియమ (తమిళ్)
 • 6. కిమ్బతోరే మప్పిలే (తమిళ్)
 • 7. సుభాష్ (తమిళ్)
 • 8. సేన్కోట్టై (తమిళ్)
 • 9. తాత బిర్లా (తమిళ్)
 • 10. ముస్స్తఫ్ఫా (తమిళ్)
 • 11. నేతాజీ (తమిళ్)
 • 1995 మూవీస్
 • 1. కర్ణ (తమిళ్)
 • 2. వేటగాడు (telugu)
 • 3. మర్. మద్రాస్ (తమిళ్)
 • 4. విల్లతి విల్లన్ (తమిళ్)
 • 5. అజుత pooja (తమిళ్)
 • 6. మురి మామన్ (తమిళ్)
 • 7. పశుం పొన్న (తమిళ్)
 • 1994 మూవీస్
 • 1. బంగారు మొగుడు (telugu)
 • 2. చిలక పచకపురం (telugu)
 • 3. జై హింద్ (తమిళ్)
 • ౧౯౯౩ మూవీస్
 • 1. ముగ్గురు మొనగాళ్ళు (telugu)
 • 1992 మూవీస్
 • 1. అల్లరి పిల్ల (telugu)
 • 2. హలో డార్లింగ్ లేచి పోదామా (telugu)
 • 3. మనవరాలి పెళ్లి (telugu)
 • 1991 మూవీస్
 • 1990 మూవీస్
 • 1989 మూవీస్
 • 1. పూ మనం ( హిస్ ఫిర్స్త్ music దిర్ 1989) దిర్. రాబర్ట్ - రాజశేకర్ ( తమిళ్)
 • 2. సీత ( తమిళ్) దిర్. స.అ. చంద్రసేకర్
 • 3. నిల పెన్నా ( తమిళ్ ) దిర్. తమిలజాగాన్
 • తెన్ telugu మూవీస్.........
పార్సియాల్ - ఫిల్మోగ్రఫీ మలయాళం
 • 1. అజ్కియ రావనన్
 • 2. ఇంద్రప్రస్తం
 • 3. ఇలవంకోడు దేశం
 • 4. క్రిస్నాగుదియిల్ ఒరు ప్రనయకలతు
 • 5. ఒరు మరవతూర్ కనవు
 • 6. ప్రనయవర్నంగల్
 • 7. చంద్రనుదిక్కున్న దిక్కిల్
 • 8. వర్ణపాకిట్టు
 • 9. సమ్మర్ ఇన్ బెత్లహెం
 • 10. ఉస్తాద్
 • 11. ఎజ్హుపున్నతరకన్
 • 12. మిలీనియం స్టార్స్
 • ౧౪. నిరం
 • ౧౫. దైవతింటే మకాన్
 • ౧౬. సత్యం శివం సుందరం
 • ౧౭. దుబాయ్
 • ౧౮. ద్రేఅమ్స్
 • ౧౯. దేవదూతాన్
 • 20. దోస్త్
 • 21. రక్కిలిప్పట్టు
 • ౨౨. మధుర నోమ్బరక్కట్టు
 • ౨౩. మర్. బుట్లేర్
 • 24. రాండం భావం
 • ౨౫. మీసమధవన్
 • 26. గ్రమఫోనే
 • 27. కిళిచుందన్ మంబజ్హం
 • 28. పత్తలం
 • ౨౯. సిద్ మూస
 • ౩౦. రాసికన్
 • 31. కోచిరజవు
 • ౩౨. చంద్రోల్సవం
 • ౩౩. ఆలిస్ ఇన్ వన్దేర్లాండ్
 • ౩౪. మాదే ఇన్ ఉస
 • ౩౫. చందుపోట్టు
 • ౩౬. సిధార్థ
 • ౩౭. గోల్
 • ౩౮. రాక్ న రోల్
 • ౩౯. ముళ్ళ
 • ౪౦. వందే మాతరం
తమిళ్
 • రామన్ తేడియ సీతై
 • మునియండి విలన్గిఅల్ మూన్రమందు
 • ఆలీబాబా (ఫిల్మ్)
 • జయం కొండన
 • కురువి
 • అభియుం నానుం
 • అరి ఎన్న ౩౦౫-ఇల కడవుల్
 • పిరివోం సందిపోం
 • మొజ్హి
 • పెరియార్
 • సివపతికరం
 • ఎం మగన్
 • పాయి
 • తంబి
 • ఆతి
 • పరమసివన్
 • మజా
 • కాన కండేన్
 • చంద్రముఖి
 • జి
 • పోన్నియిన్ సెల్వన్
 • వర్నజాలం
 • సుల్లన్
 • గిల్లి
 • మాధురీ
 • సతురంగం
 • తిరుమలై
 • అలి
 • ఝూట్
 • తితికుధే
 • ఇయర్కై
 • రన్
 • అన్బే శివం
 • పార్తిబన్ కనవు
 • విలన్
 • ధూల్
 • దిల్
 • అలీ తంతా వానం
 • పూవేలం ఉన్ వాసం
 • వేదం
 • తవసి
 • స్నేహిత్యే
(Source : వికీపీడియా & http://vidyasagar.fateback.com/)

 'ఇంట గెలిచి రచ్చ గెలవాలంటా'రు పెద్దలు. కొందరు ఇంట గెలవలేరుగాని, రచ్చ గెలుస్తారు. అలాంటి వారిలో సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ ఒకరు. తెలుగు సినిమా సంగీత ప్రియులకు తెలుగేతర సంగీత దర్శకుల పేర్లు తెలుసుగాని విద్యా సాగర్‌ పేరు అంతగా తెలియదు. తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమల్లో ఆయన టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. అపారమైన సంగీత విద్వత్తు ఉన్న విద్యాసాగర్‌ విజయనగరానికి చెందిన ఆరణాల తెలుగువాడు. తమిళ, మాళయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగులో తక్కువ చిత్రాలకు పని చేశారు. మంచి సంగీతం అందించినా ఆయన చిత్రాలు విజయం సాధించకపోవడంతో తెలుగులో ఆశించిన ఆదరణ లభించలేదు. 'కళా తపస్వి' విశ్వనాథ్‌ 'స్వరాభిషేకం' (2004) చిత్రానికి విద్యాసాగర్‌ అందించిన సంగీతం ఉన్నత ప్రమాణాలతో ఉంది. ఆయనకు 'ఉత్తమ సంగీత దర్శకుడు'గా జాతీయ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు లభించాయి. కాని...'స్వరాభిషేకం' అట్టర్‌ఫ్లాప్‌. తమిళం, మళయాళంలో అనేక చిత్రాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను, ఫిలింఫేర్‌ అవార్డులనూ పొందిన విద్యాసాగర్‌కు తెలుగులో ఒక్కసారి మాత్రమే నంది అవార్డు వచ్చింది. సినిమాలు విజయవంతం కాకపోవడంతో ఆయన పాటలు జనంలోకి వెళ్లలేదు. అదే తమిళం, మళయాళంలో ఆయన చిత్రాలు సూపర్‌ హిట్‌. అక్కడ పెద్ద హీరోల చిత్రాలకు పనిచేశారు. ఇప్పటివరకూ 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన విద్యాసాగర్‌ 1989లో 'పూమనం' తమిళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి ప్రవేశించారు. 'బియాండ్‌ ది సోల్‌' అనే హాలివుడ్‌ చిత్రానికి కూడా సంగీతం అందించిన ఆయన తెలుగులో 'మైనర్‌ రాజా, అల్లరి పిల్ల, మనవరాలి పెళ్లి, చిత్రం భళారే విచిత్రం, ముగ్గురు మొనగాళ్లు, బంగారు మొగుడు, ఆమె, చిలకపచ్చని కాపురం, వేటగాడు, తాళి...' తదితర చిత్రాలకు పనిచేశారు. తెలుగులో ఆయన పేరు బాగా పాపులర్‌ అయింది 'చంద్రముఖి' (2005) సినిమాతో. ఆ తమిళ అనువాద చిత్రం తెలుగులోనూ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో సగం క్రెడిట్‌ విద్యాసాగర్‌కు చెందుతుంది. కారణం...పాటలన్నీ సూపర్‌హిట్‌. ఓ విధమైన మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన జ్యోతిక, వినీత్‌పై చిత్రీకరించిన నృత్య గీతం 'రారా చెంతకు రారా' పాట సంగీత ప్రియులను అలరించింది. ట్యూన్‌, నృత్యం, చిత్రీకరణ మర్చిపోలేం. ఈ పాటలో రాజుగా రజనీకాంత్‌ 'లకలకలకలక' అంటూ క్రూరంగా కనిపిస్తాడు. దర్శకుడు పి వాసు ఈ చిత్రంలో ఓ ప్రయోగం చేశారు. 'రారా చెంతకు రారా' పాటను తమిళ వెర్షన్‌లో, 'వారారు వారారు నానున్‌ తేడి/వందేన్‌ నినువు కొండాడి' తమిళ పాటను తెలుగు వెర్షన్‌లో ఉంచారు. తెలుగు ప్రేక్షకులకు తమిళం, తమిళ ప్రేక్షకులకు తెలుగు పాటలు అర్ధం కాకపోవచ్చు. అయినప్పటికీ ట్యూన్‌ ఆకట్టుకుంది. తమిళ 'చంద్రముఖి'లోని తెలుగు పాటను భువనచంద్ర రాయగా నిత్యశ్రీ, శంకర మహదేవన్‌ పాడారు. 
 • courtesy with : prajashakti news paper-FEBRUARY 25 2014,

 • =========================
Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog