స్వాతి (కొలొర్స్) , Swathi (Colors)

 
  •  
పరిచయం :
  • కలర్స్ స్వాతి గా పేరుగాంచిన ఈమె మొదట టి.వి.యాంకర్ మా టి.వి ద్వార ప్రెక్షకులకు పరిచయం . చిన్నె తెర పైబ్యూటిఫుల్ స్టైల్ తో గలా మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్న స్వాతి క్రియేటివ్ director కృష్ణ వంశీ ద్రుష్టి లో పడింది ... అంతే చిన్నితెరకు గుడ్ బై చెప్పేసి " డేంజర్ " లో ప్రధాన పాత్రలో కనిపించింది . ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గతయేడాది స్వాతికి ఓ చక్కని అవకాశం లభించింది ... " ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే " వెంకటేష్ తో . తమిళం లోచేసిన " సుబ్రహ్మణ్యం " కూడా హిట్ అయ్యింది . తరువాత " అష్టా చెమ్మ " బాగానే ఆడుతుంది .
ప్రొఫైల్ :
  • పేరు : స్వాతి , సుబ్రననియపురం స్వాతి ,
  • పుట్టినప్పటి పేరు : ఈమె రష్యా - vladivostok లో పుట్టింది .. రష్యా డాక్టర్ ఈమె కు 'స్వెత్లానా 'అనే పేరు పెట్టారట ,అది ఈమె అమ్మ స్వాతి గా మార్చేరట. 
  • స్క్రీన్ నేమ్ : కలర్స్ స్వాతి ,
  • పుట్టిన తేది : 09 ఏప్రిల్ 1987 ,
  • సొంత ఊరు : మార్టూరు - వెస్ట్ గోదావరి ,
  • చదువు : డిగ్రీ in బయోటెక్నాలజీ ,
  • నాన్న : పేరు ? , నావి లో ఉద్యోగం ,
  • అమ్మ పేరు --?
  • తోబుట్టువులు : ఒక అన్నయ్య - సిద్ధార్థ్ ,
  • ఆంట్ : లక్ష్మి మేడపాటి - టి వి ఆర్టిస్ట్ ,
  • నివాసము : హైదరాబాద్,
ఫిల్మోగ్రఫీ :
  • ఇయర్ -ఫిల్మ్ -లాంగ్వేజ్ -రోల్ - నోట్స్
  • 2006 -డేంజర్ -తెలుగు -అహలక్ష్మి
  • 2007 -ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే- తెలుగు - పూజ
  • 2008 - సుబ్రమనియపురం -తమిళ్ - తులసి
  • 2008 - అష్ట చమ్మ -తెలుగు-లావణ్య -
  • 2009 - కలవరమాయే మదిలో - తెలుగు - శ్రేయ ,
(సోర్సు : ఈనాడు ఆదివారం 12 జూలై 2009 ),
  • ==========================
Visit my Website : Dr.Seshagirirao.com / 
 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala